Advertisment

చంద్ర దర్శనం కాలెండర్ 2022

Chandra Darshanam 2022 Calendar

చంద్ర దర్శనం అమావాస్య రోజు తర్వాత చంద్రుని దర్శనం యొక్క మొదటి రోజు. చంద్ర దర్శనం అనే ప్రత్యేకమైన రోజును అమావాస్య మరునాడు వచ్చే చంద్రుడిని చూడటంతో జరుపుకుంటారు. ఆ రోజు సూర్యాస్తమయం అయిన వెంటనే చంద్రుడిని చూడటం చాలా విశిష్టంగా భావిస్తారు. ఎవరైతే చంద్రదర్శనం సమయంలో చంద్రుడ్ని చూస్తారో , చంద్రదేవుడు వారికి మంచి అదృష్టాన్ని ఆశీర్వాదంగా అందిస్తారని నమ్మకం.

ఈ పండగను పాటించేవారికి సిరిసమృద్ధిలకు లోటు ఉండదని నమ్మకం. హిందువులు ఆరోజున ఉపవాసం ఉంటారు. చంద్రుని దర్శనం అయ్యాక పూజ చేస్తారు. అప్పుడే ఉపవాసం ముగించి ఏమైనా తింటారు.

2022 చంద్ర దర్శనం తేదీలు

January

Date January 4, 2022, Tuesday
Importance Chandra Darshanam
Chandra Darshan Time 05:38 PM to 07:20 PM

February

Date February 2, 2022, Wednesday
Importance Chandra Darshanam
Chandra Darshan Time 06:01 PM to 07:12 PM

March

Date March 3, 2022, Thursday
Importance Chandra Darshanam
Chandra Darshan Time 06:22 PM to 07:00 PM

April

Date April 2, 2022, Saturday
Importance Chandra Darshanam
Chandra Darshan Time 06:39 PM to 07:42 PM

May 2

Date May 2, 2022, Monday
Importance Chandra Darshanam
Chandra Darshan Time 06:57 PM to 08:23 PM

May 31

Date May 31, 2022, Tuesday
Importance Chandra Darshanam
Chandra Darshan Time 07:14 PM to 08:08 PM

June

Date June 30, 2022, Thursday
Importance Chandra Darshanam
Chandra Darshan Time 07:23 PM to 08:35 PM

July

Date July 30, 2022, Saturday
Importance Chandra Darshanam
Chandra Darshan Time 07:14 PM to 08:31 PM

August

Date August 28, 2022, Sunday
Importance Chandra Darshanam
Chandra Darshan Time 06:47 PM to 07:36 PM

September

Date September 27, 2022, Tuesday
Importance Chandra Darshanam
Chandra Darshan Time 06:12 PM to 07:08 PM

October

Date October 27, 2022, Thursday
Importance Chandra Darshanam
Chandra Darshan Time 05:40 PM to 06:58 PM

November

Date November 25, 2022, Friday
Importance Chandra Darshanam
Chandra Darshan Time 05:24 PM to 06:31 PM

December

Date December 24, 2022, Saturday
Importance Chandra Darshanam
Chandra Darshan Time 05:30 PM to 06:22 PM

గమనిక: ఈ చంద్ర దర్శనం తేదీలు తిథి సమయాలు భారత ప్రభుత్వం గుర్తించిన "కాలచక్రం గంటల పంచాంగం" నుండి సేకరించాము. ఆంద్రా, తెలంగాణ రాష్టలలో అన్ని ప్రాంతాల వారికి ఈ సమయాలు వర్తిస్తాయి. భారతదేశంలో ఇతర రాష్ట్రాలలో కూడా కొద్ది సెకనుల తేడా మాత్రమే ఉంటుంది.