మార్గశిర మాసం విష్ణు మూర్తికి చాలా ఇష్టం కనుక విష్ణాలయానికి వెళ్ళి ఆవునేతితో రెండు దీపాలను ఆలయం వద్ద వెలిగించి స్వామి దర్శనం చేసుకోవాలి. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఆవునేతి దీపాలు వెలిగించి మహాలక్ష్మిని ఆరాధించినట్లయితే లక్ష్మీకటాక్షం తప్పక కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున దైవ ఉపాసనలు పితృదేవతలకు పిండప్రదానం చేయడం ... తర్పణాలు వదలడం చేయలి.
మార్గశిర బహుళ అమావాస్య |
|
Date | December 23, 2022, Friday |
Tithi | Margashirsha Amavasya |
Tithi Time | Dec 22, 7:14 PM - Dec 23, 3:47 PM |
గమనిక: ఈ అమావాస్య తేదీలు తిథి సమయాలు భారత ప్రభుత్వం గుర్తించిన "కాలచక్రం గంటల పంచాంగం" నుండి సేకరించాము. ఆంద్రా, తెలంగాణ రాష్టలలో అన్ని ప్రాంతాల వారికి ఈ సమయాలు వర్తిస్తాయి. భారతదేశంలో ఇతర రాష్ట్రాలలో కూడా 1 లేదా 2 నిమిషాల తేడా మాత్రమే ఉంటుంది.