తెలుగు
English
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Advertisment
వకారాది శ్రీ వరాహ అష్టోత్తర శతనామావళి
ఓం వరాహాయ నమః
ఓం వరదాయ నమః
ఓం వంద్యాయ నమః
ఓం వరేణ్యాయ నమః
ఓం వసుదేవజాయ నమః
ఓం వషట్కారాయ నమః
ఓం వసునిధయే నమః
ఓం వసుధోద్ధరణాయ నమః
ఓం వసవే నమః
ఓం వసుదేవాయ నమః
ఓం వసుమతీదంష్ట్రాయ నమః
ఓం వసుమతీప్రియాయ నమః
ఓం వనధిస్తోమరోమాంధవే నమః
ఓం వజ్రరోమ్ణే నమః
ఓం వదావదాయ నమః
ఓం వలక్షాంగాయ నమః
ఓం వశ్యవిశ్వాయ నమః
ఓం వసుధాధరసన్నిభాయ నమః
ఓం వనజోదరదుర్వారవిషాదధ్వంసనోదయాయ నమః
ఓం వల్గత్సటాజాతవాతధూతజీమూతసంహతయే నమః
ఓం వజ్రదంష్ట్రాగ్రవిచ్ఛిన్నహిరణ్యాక్షధరాధరాయ నమః
ఓం వశిష్టాద్యర్షినికరస్తూయమానాయ నమః
ఓం వనాయనాయ నమః
ఓం వనజాసనరుద్రేంద్రప్రసాదిత మహాశయాయ నమః
ఓం వరదానవినిర్ధూతబ్రహ్మబ్రాహ్మణసంశయాయ నమః
ఓం వల్లభాయ నమః
ఓం వసుధాహారిరక్షోబలనిషూదనాయ నమః
ఓం వజ్రసారఖురాఘాతదలితాబ్ధిరసాహిపాయ నమః
ఓం వలద్వాలోత్కటాటోపధ్వస్తబ్రహ్మాండకర్పరాయ నమః
ఓం వదనాంతర్గతాయాతబ్రహ్మాండశ్వాసపద్ధతయే నమః
ఓం వర్చస్వినే నమః
ఓం వరదంష్ట్రాగ్రసమున్మీలితదిక్తటాయ నమః
ఓం వనజాసననాసాంతర్హంసవాహావరోహితాయ నమః
ఓం వనజాసనదృక్పద్మవికాసాద్భుతభాస్కరాయ నమః
ఓం వసుధాభ్రమరారూఢదంష్ట్రాపద్మాగ్రకేసరాయ నమః
ఓం వసుధాధూమమషికా రమ్యదంష్ట్రాప్రదీపకాయ నమః
ఓం వసుధాసహస్రపత్రమృణాలాయిత దంష్ట్రికాయ నమః
ఓం వసుధేందీవరాక్రాంతదంష్ట్రాచంద్రకలాంచితాయ నమః
ఓం వసుధాభాజనాలంబదంష్ట్రారజతయష్టికాయ నమః
ఓం వసుధాభూధరావేధి దంష్ట్రాసూచీకృతాద్భుతాయ నమః
ఓం వసుధాసాగరాహార్యలోకలోకపధృద్రదాయ నమః
ఓం వసుధావసుధాహారిరక్షోధృచ్ఛృంగయుగ్మకాయ నమః
ఓం వసుధాధస్సమాలంబినాలస్తంభ ప్రకంపనాయ నమః
ఓం వసుధాచ్ఛత్రరజతదండచ్ఛృంగమనోహరాయ నమః
ఓం వతంసీకృతమందారాయ నమః
ఓం వలక్షీకృతభూతలాయ నమః
ఓం వరదీకృతవృత్తాంతాయ నమః
ఓం వసుధీకృతసాగరాయ నమః
ఓం వశ్యమాయాయ నమః
ఓం వరగుణక్రియాధారాయ నమః
ఓం వరాభిథాయ నమః
ఓం వరుణాలయవాస్తవ్యజంతువిద్రావిఘుర్ఘురాయ నమః
ఓం వరుణాలయవిచ్ఛేత్రే నమః
ఓం వరుణాదిదురాసదాయ నమః
ఓం వనజాసనసంతానావనజాత మహాకృపాయ నమః
ఓం వత్సలాయ నమః
ఓం వహ్నివదనాయ నమః
ఓం వరాహవమయాయ నమః
ఓం వసవే నమః
ఓం వనమాలినే నమః
ఓం వందివేదాయ నమః
ఓం వయస్థాయ నమః
ఓం వనజోదరాయ నమః
ఓం వేదత్వచే నమః
ఓం వేదవిదే నమః
ఓం వేదినే నమః
ఓం వేదవాదినే నమః
ఓం వేదవేదాంగతత్త్వజ్ఞాయ నమః
ఓం వేదమూర్తయే నమః
ఓం వేదవిద్వేద్య విభవాయ నమః
ఓం వేదేశాయ నమః
ఓం వేదరక్షణాయ నమః
ఓం వేదాంతసింధుసంచారిణే నమః
ఓం వేదదూరాయ నమః
ఓం వేదాంతసింధుమధ్యస్థాచలోద్ధర్త్రే నమః
ఓం వితానకృతే నమః
ఓం వితానేశాయ నమః
ఓం వితానాంగాయ నమః
ఓం వితానఫలదాయ నమః
ఓం విభవే నమః
ఓం వితానభావనాయ నమః
ఓం విశ్వభావనాయ నమః
ఓం విశ్వరూపధృతే నమః
ఓం విశ్వదంష్ట్రాయ నమః
ఓం విశ్వగర్భాయ నమః
ఓం విశ్వగాయ నమః
ఓం విశ్వసమ్మతాయ నమః
ఓం వేదారణ్యచరాయ నమః
ఓం వామదేవాదిమృగసంవృతాయ నమః
ఓం విశ్వాతిక్రాంతమహిమ్నే నమః
ఓం వన్యభూపతయే నమః
ఓం వైకుంఠకోలాయ నమః
ఓం వికుంఠలీలాయ నమః
ఓం విలయసింధుగాయ నమః
ఓం వప్తఃకబలితాజాండాయ నమః
ఓం వేగవతే నమః
ఓం విశ్వపావనాయ నమః
ఓం విపశ్చిదాశయారణ్యపుణ్యస్ఫూర్తయే నమః
ఓం విశృంఖలాయ నమః
ఓం విశ్వద్రోహిక్షయకరాయ నమః
ఓం విశ్వాధికమహాబలాయ నమః
ఓం వీర్యసింధవే నమః
ఓం వివద్బంధవే నమః
ఓం వియత్సింధుతరంగితాయ నమః
ఓం వ్యాదత్తవిద్వేషిసత్త్వముస్తాయ నమః
ఓం విశ్వగుణాంబుధయే నమః
ఓం విశ్వమంగలకాంతారకృత లీలావిహారాయ నమః
ఓం విశ్వమంగలదోత్తుంగకరుణాపాంగాయ నమః
|| ఇతి వకారాది శ్రీ వరాహ అష్టోత్తర శతనామావళి సమాప్తం ||
ఇటీవలి వ్యాసాలు
శ్రీ మహాలక్ష్మీ రహస్య నామావళి
శ్రీ శ్యామల అష్టోత్తర శతనామావళిః
శ్రీ రాజమాతంగి (శ్యామల దేవి) అష్టోత్తర శతనామావళి
శ్రీ కాలభైరవ అష్టోత్తర శతనామావళి
శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి
శ్రీ కేతు అష్టోత్తర శతనామావళి
మరిన్ని
Advertisment