తెలుగు
English
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Advertisment
శ్రీ శైల మల్లికార్జున అష్టోత్తర శతనామావళిః
ఓం శివాయ నమః
ఓం సర్వేశ్వరాయ నమః
ఓం శంభవే నమః
ఓం త్ర్యక్షాయ నమః
ఓం దాక్షాయణీ పతయే నమః
ఓం విశ్వేశ్వరాయ నమః
ఓం విశ్వయోనయో నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం చంద్రశేఖరాయ నమః
ఓం శంకరాయ నమః
ఓం పంకజాలోకాయ నమః
ఓం శూలపాణయే నమః
ఓం త్రిలోచనాయ నమః
ఓం కపర్దినే నమః
ఓం కరుణాసింధవే నమః
ఓం కాలకంఠాయ నమః
ఓం కళానిధయే నమః
ఓం విశ్వరూపాయ నమః
ఓం విరూపాక్షాయ నమః
ఓం శ్రుతివిదే నమః
ఓం గిరిజాపతయే నమః
ఓం అంధకధ్వంసనాయ నమః
ఓం సత్యాయ నమః
ఓం సత్యరూపిణే నమః
ఓం సురేశ్వరాయ నమః
ఓం కపాలినే నమః
ఓం కాలసర్పఘ్నాయ నమః
ఓం కుంజరాసురభంజనాయ నమః
ఓం పరమాత్మనే నమః
ఓం పరానందమూర్తయే నమః
ఓం పన్నగభూషణాయ నమః
ఓం పంచవక్రాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః
ఓం పార్వతీశాయ నమః
ఓం పరాత్పరాయ నమః
ఓం పుణ్యమూర్తయే నమః
ఓం మహామూర్తయే నమః
ఓం దక్షిణామూర్తయే నమః
ఓం అవ్యయాయ నమః
ఓం భవాయ నమః
ఓం పరమకల్యాణనిధయే నమః
ఓం భవభయాపహాయ నమః
ఓం విశ్వత్రాయ నమః
ఓం విశ్వరక్షైకాయ నమః
ఓం విశ్వోద్భయై నమః
ఓం విశ్వమంగళాయ నమః
ఓం త్రిపురారయే నమః
ఓం త్రిలోకేశాయ నమః
ఓం త్రిధాఘ్నాయ నమః
ఓం త్రిగుణాశ్రయాయ నమః
ఓం గౌరీశాయ నమః
ఓం శాస్త్రే నమః
ఓం అఘోరాయ నమః
ఓం నీలలోహితాయ నమః
ఓం వ్యోమకేశాయ నమః
ఓం త్రిలోకేశాయ నమః
ఓం శంబరాసురభేదనాయ నమః
ఓం జగదాదయే నమః
ఓం జగన్నాథాయ నమః
ఓం జగద్గురవే నమః
ఓం భీమాయ నమః
ఓం సురగణశ్రేష్ఠాయ నమః
ఓం పినాకినే నమః
ఓం పరమేశ్వరాయ నమః
ఓం జటిలాయ నమః
ఓం నిటలాలోకాయ నమః
ఓం నటాయ నమః
ఓం నాట్యవిశారదాయ నమః
ఓం గర్వితాసురభిదే నమః
ఓం గాత్రే నమః
ఓం గరభుజేనమః నమః
ఓం గౌతమస్తుతాయ నమః
ఓం సద్యోజాతాయ నమః
ఓం సహస్రార్చిషే నమః
ఓం స్వప్రకాశక చిన్నయాయ నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం పశుపతయే నమః
ఓం భర్గాయ నమః
ఓం ధైర్యస్థైర్య విధాయకాయ నమః
ఓం జటిలాయ నమః
ఓం సర్వభూతేశాయ నమః
ఓం సమాయ నమః
ఓం తత్పురుషాయ నమః
ఓం శివాయ నమః
ఓం గంగాధరాయ నమః
ఓం కళాశాలినే నమః
ఓం సర్వదేవ శిరోమణయే నమః
ఓం గౌరీ పతయే నమః
ఓం గణాధీశాయ నమః
ఓం గిరిధన్వనే నమః
ఓం వృషధ్వజాయ నమః
ఓం భసితోళిద్ధూళితాకారాయ నమః
ఓం శరణాగత కామధు ఘే నమః
ఓం వామదేవాయ నమః
ఓం మహాదేవాయ నమః
ఓం వసురేతసే నమః
ఓం విధిస్తుతాయ నమః
ఓం శ్రీశైల శిఖరావాసినే నమః
ఓం విలాసినే నమః
ఓం విశ్వ మంగళాయ నమః
ఓం బ్రహ్మేంద్రాదిసురోపాస్యాయ నమః
ఓం యోషిత్పుంభావ విగ్రహాయ నమః
ఓం స్మేరప్రసన్న వదనాయ నమః
ఓం సర్వలోకేశ్వరేశ్వరాయ నమః
ఓం కల్యాణసుగుణాధారాయ నమః
ఓం పార్వతీ ప్రాణవల్లభాయ నమః
ఓం శ్రీ పర్వత మణేర్మూర్ని వాసాయ నమః
ఓం శ్రీ మల్లికార్జునాయ నమః
|| ఇతి శ్రీ శైల మల్లికార్జున అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||
ఇటీవలి వ్యాసాలు
శ్రీ మహాలక్ష్మీ రహస్య నామావళి
శ్రీ శ్యామల అష్టోత్తర శతనామావళిః
శ్రీ రాజమాతంగి (శ్యామల దేవి) అష్టోత్తర శతనామావళి
శ్రీ కాలభైరవ అష్టోత్తర శతనామావళి
శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి
శ్రీ కేతు అష్టోత్తర శతనామావళి
మరిన్ని
Advertisment