తెలుగు
English
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Advertisment
శ్రీ త్రిపురభైరవీ అష్టోత్తరశతనామావళిః
ఓం భైరవ్యై నమః
ఓం భైరవారాధ్యాయై నమః
ఓం భూతిదాయై నమః
ఓం భూతభావనాయై నమః
ఓం ఆర్యాయై నమః
ఓం బ్రాహ్మ్యై నమః
ఓం కామధేనవే నమః
ఓం సర్వసంపత్ప్రదాయిన్యై నమః
ఓం త్రైలోక్యవందితదేవ్యై నమః
ఓం దేవ్యై నమః
ఓం మహిషాసురమర్దిన్యై నమః
ఓం మోహఘ్న్యై నమః
ఓం మాలత్యై నమః
ఓం మాలాయై నమః
ఓం మహాపాతకనాశిన్యై నమః
ఓం క్రోధిన్యై నమః
ఓం క్రోధనిలయాయై నమః
ఓం క్రోధరక్తేక్షణాయై నమః
ఓం కుహ్వే నమః
ఓం త్రిపురాయై నమః
ఓం త్రిపురాధారాయై నమః
ఓం త్రినేత్రాయై నమః
ఓం భీమభైరవ్యై నమః
ఓం దేవక్యై నమః
ఓం దేవమాత్రే నమః
ఓం దేవదుష్టవినాశిన్యై నమః
ఓం దామోదరప్రియాయై నమః
ఓం దీర్ఘాయై నమః
ఓం దుర్గాయై నమః
ఓం దుర్గతినాశిన్యై నమః
ఓం లంబోదర్యై నమః
ఓం లంబకర్ణాయై నమః
ఓం ప్రలంబితపయోధరాయై నమః
ఓం ప్రత్యంగిరాయై నమః
ఓం ప్రతిపదాయై నమః
ఓం ప్రణతక్లేశనాశిన్యై నమః
ఓం ప్రభావత్యై నమః
ఓం గుణవత్యై నమః
ఓం గణమాత్రే నమః
ఓం గుహ్యేశ్వర్యై నమః
ఓం క్షీరాబ్ధితనయాయై నమః
ఓం క్షేమ్యాయై నమః
ఓం జగత్త్రాణవిధాయిన్యై నమః
ఓం మహామార్యై నమః
ఓం మహామోహాయై నమః
ఓం మహాక్రోధాయై నమః
ఓం మహానద్యై నమః
ఓం మహాపాతకసంహర్త్ర్యై నమః
ఓం మహామోహప్రదాయిన్యై నమః
ఓం వికరాలాయై నమః
ఓం మహాకాలాయై నమః
ఓం కాలరూపాయై నమః
ఓం కలావత్యై నమః
ఓం కపాలఖట్వాంగధరాయై నమః
ఓం ఖడ్గఖర్పరధారిణ్యై నమః
ఓం కుమార్యై నమః
ఓం కుంకుమప్రీతాయై నమః
ఓం కుంకుమారుణరంజితాయై నమః
ఓం కౌమోదక్యై నమః
ఓం కుముదిన్యై నమః
ఓం కీర్త్యాయై నమః
ఓం కీర్తిప్రదాయిన్యై నమః
ఓం నవీనాయై నమః
ఓం నీరదాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం నందికేశ్వరపాలిన్యై నమః
ఓం ఘర్ఘరాయై నమః
ఓం ఘర్ఘరారావాయై నమః
ఓం ఘోరాయై నమః
ఓం ఘోరస్వరూపిణ్యై నమః
ఓం కలిఘ్న్యై నమః
ఓం కలిధర్మఘ్న్యై నమః
ఓం కలికౌతుకనాశిన్యై నమః
ఓం కిశోర్యై నమః
ఓం కేశవప్రీతాయై నమః
ఓం క్లేశసంఘనివారిణ్యై నమః
ఓం మహోన్మత్తాయై నమః
ఓం మహామత్తాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం మహీమయ్యై నమః
ఓం మహాయజ్ఞాయై నమః
ఓం మహావాణ్యై నమః
ఓం మహామందరధారిణ్యై నమః
ఓం మోక్షదాయై నమః
ఓం మోహదాయై నమః
ఓం మోహాయై నమః
ఓం భుక్తిముక్తిప్రదాయిన్యై నమః
ఓం అట్టాట్టహాసనిరతాయై నమః
ఓం క్వణన్నూపురధారిణ్యై నమః
ఓం దీర్ఘదంష్ట్రాయై నమః
ఓం దీర్ఘముఖ్యై నమః
ఓం దీర్ఘఘోణాయై నమః
ఓం దీర్ఘికాయై నమః
ఓం దనుజాంతకర్యై నమః
ఓం దుష్టాయై నమః
ఓం దుఃఖదారిద్ర్యభంజిన్యై నమః
ఓం దురాచారాయై నమః
ఓం దోషఘ్న్యై నమః
ఓం దమపత్న్యై నమః
ఓం దయాపరాయై నమః
ఓం మనోభవాయై నమః
ఓం మనుమయ్యై నమః
ఓం మనువంశప్రవర్ధిన్యై నమః
ఓం శ్యామాయై నమః
ఓం శ్యామతనవే నమః
ఓం శోభాయై నమః
ఓం సౌమ్యాయై నమః
ఓం శంభువిలాసిన్యై నమః
|| ఇతి శ్రీ త్రిపురభైరవీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||
ఇటీవలి వ్యాసాలు
శ్రీ మహాలక్ష్మీ రహస్య నామావళి
శ్రీ శ్యామల అష్టోత్తర శతనామావళిః
శ్రీ రాజమాతంగి (శ్యామల దేవి) అష్టోత్తర శతనామావళి
శ్రీ కాలభైరవ అష్టోత్తర శతనామావళి
శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి
శ్రీ కేతు అష్టోత్తర శతనామావళి
మరిన్ని
Advertisment