తెలుగు
English
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Advertisment
శ్రీ సూక్త అష్టోత్తర శతనామావళిః
ఓం హిరణ్యవర్ణాయై నమః
ఓం హిరణ్యై నమః
ఓం సువర్ణరజతస్రజాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం హిరణ్యయ్యై నమః
ఓం లక్ష్మే నమః
ఓం అనపగామిన్యై నమః
ఓం అశ్వపూర్వాయై నమః
ఓం రధమధ్యాయై నమః
ఓం హస్తినాధప్రబోధిన్యై నమః
ఓం శ్రియై నమః
ఓం దేవ్యై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం ఆర్ద్రాయై నమః
ఓం జ్వలంత్యై నమః
ఓం తృప్తాయై నమః
ఓం తర్పయన్యై నమః
ఓం పద్మేస్థితాయై నమః
ఓం పద్మవర్ణాయై నమః
ఓం ప్రభాసాయై నమః
ఓం యశసాజ్వలంత్యై నమః
ఓం దేవజుష్టాయై నమః
ఓం ఉదారాయై నమః
ఓం పద్మనేమ్యై నమః
ఓం ఆదిత్యవర్ణాయై నమః
ఓం బిల్వనిలయాయై నమః
ఓం కీర్తిప్రదాయై నమః
ఓం బుద్ధిప్రదాయై నమః
ఓం గంధద్వారాయై నమః
ఓం దురాధర్షాయై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం కరీషిణ్యై నమః
ఓం సర్వభూతానామీశ్వర్యై నమః
ఓం మనసఆకూత్యై నమః
ఓం వాచస్సత్యాయై నమః
ఓం కర్దమమాత్రే నమః
ఓం పద్మమాలిన్యై నమః
ఓం చిక్లీతమాత్రే నమః
ఓం పుష్కరిణ్యై నమః
ఓం నిత్యాయై నమః
ఓం పుష్టై నమః
ఓం సువర్ణాయై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం సూర్యాయై నమః
ఓం యః కరణ్యై నమః
ఓం యష్టై నమః
ఓం పింగళాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం సర్వసంప్రత్పదాయై నమః
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మాలయాయై నమః
ఓం పద్మదళాయతాక్ష్యే నమః
ఓం విశ్వ ప్రియాయై నమః
ఓం విష్ణుమనోనుకూలాయై నమః
ఓం మహాదేవ్యై నమః
ఓం విష్ణుపత్యై నమః
ఓం పద్మాలయాయై నమః
ఓం పద్మకరాయై నమః
ఓం ప్రసన్నవదనాయై నమః
ఓం సౌభాగ్యదాయై నమః
ఓం భాగ్యదాయై నమః
ఓం అభయప్రదాయై నమః
ఓం నానావిధమణిగణభూషితాయై నమః
ఓం భక్తాభీష్టఫలప్రదాయై నమః
ఓం విశ్వరూపదర్శిన్యై నమః
ఓం హరిహర బ్రహ్మదిసేవితాయై నమః
ఓం పార్శ్వేపంకజశంఖయై నమః
ఓం పద్మనిధిభిర్యుక్తాయై నమః
ఓం ధవళతరాంశుకయై నమః
ఓం గంధమాల్యశోభాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం క్షీరసముద్రరాజతనయాయై నమః
ఓం శ్రీరంగధామేశ్వర్యై నమః
ఓం దాసీభూతసమస్తదేవవనితాయై నమః
ఓం లోకైకదీపాంకురాయై నమః
ఓం శ్రీమన్మందకటాక్షలబ్ధాయై నమః
ఓం విభవత్ బ్రహ్మేంద్రగంగాధరాయై నమః
ఓం త్రైలోక్యకుటుంబిన్యై నమః
ఓం సరసిజాయై నమః
ఓం ముకుందప్రియాయై నమః
ఓం కమలాయై నమః
ఓం శ్రీ విష్ణుహృత్కమలవాసిన్యై నమః
ఓం విశ్వ మాత్రే నమః
ఓం కమలకోమల అదేగర్భగౌర్యై నమః
ఓం నమతాంశరణ్యాయై నమః
ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః
ఓం గరుడవాహనాయై నమః
ఓం శేషశాయిన్యై నమః
ఓం అప్రమేయవైభవాయై నమః
ఓం లోకైకేశ్వర్యై నమః
ఓం లోకనథదయితాయై నమః
ఓం దాంతాయై నమః
ఓం రమాయై నమః
ఓం మంగళదేవతాయై నమః
ఓం ఆకారత్రయసంపన్నాయై నమః
ఓం అరవిందనివాసిన్యై నమః
ఓం అశేషజగదీశిత్ర్యై నమః
ఓం వరదవల్లభాయై నమః
ఓం భగవత్యై నమః
ఓం శ్రీ దేవ్యై నమః
ఓం నిత్యానపాయిన్యై నమః
ఓం విరవ్యాయై నమః
ఓం దేవదేవదివ్యమహిష్యై నమః
ఓం అఖిలజగన్మాత్రే నమః
ఓం అస్మనాత్రే నమః
ఓం శ్రీ మహాలక్ష్మీణ్యే నమః
|| ఇతి శ్రీ సూక్త అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||
ఇటీవలి వ్యాసాలు
శ్రీ మహాలక్ష్మీ రహస్య నామావళి
శ్రీ శ్యామల అష్టోత్తర శతనామావళిః
శ్రీ రాజమాతంగి (శ్యామల దేవి) అష్టోత్తర శతనామావళి
శ్రీ కాలభైరవ అష్టోత్తర శతనామావళి
శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి
శ్రీ కేతు అష్టోత్తర శతనామావళి
మరిన్ని
Advertisment