తెలుగు
English
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Advertisment
శ్రీ శుక్ర అష్టోత్తర శతనామావళి
ఓం శుక్రాయ నమః
ఓం శుచయే నమః
ఓం శుభగుణాయ నమః
ఓం శుభదాయ నమః
ఓం శుభలక్షణాయ నమః
ఓం శోభనాక్షాయ నమః
ఓం శుభ్రరూపాయ నమః
ఓం శుద్ధస్ఫటికభాస్వరాయ నమః
ఓం దీనార్తిహరాణాయ నమః
ఓం దైత్యగురవే నమః
ఓం దేవాభినందితాయ నమః
ఓం కావ్యాసక్తాయ నమః
ఓం కామపాలాయ నమః
ఓం కవయే నమః
ఓం కల్యాణదాయకాయ నమః
ఓం భధ్రమూర్తయే నమః
ఓం భధ్రగుణాయ నమః
ఓం భార్గవాయ నమః
ఓం భక్తపాలనాయ నమః
ఓం భోగదాయ నమః
ఓం భువనాధ్యక్షాయ నమః
ఓం భుక్తిముక్తిఫలప్రదాయ నమః
ఓం చారుశీలాయ నమః
ఓం చారురూపాయ నమః
ఓం చారు చంద్రనిభాననాయ నమః
ఓం నిధయే నమః
ఓం నిఖిల శాస్త్రజ్ఞాయ నమః
ఓం నీతివిద్యాధురంధరాయ నమః
ఓం సర్వలక్షణసంపన్నాయ నమః
ఓం సర్వావగుణవర్జితాయ నమః
ఓం సమానాధినిర్ముక్తాయ నమః
ఓం సకలాగమపారగాయ నమః
ఓం భృగవే నమః
ఓం భోగకరాయ నమః
ఓం భూమీసురపాలన తత్పరాయ నమః
ఓం మనస్వినే నమః
ఓం మానదాయ నమః
ఓం మాన్యాయ నమః
ఓం మాయాతీతాయ నమః
ఓం మహాశయాయ నమః
ఓం బలిప్రసన్నాయ నమః
ఓం అభయదాయ నమః
ఓం బలినే నమః
ఓం బలపరాక్రమాయ నమః
ఓం భవపాశపరిత్యగాయ నమః
ఓం బలిబంధవిమోచకాయ నమః
ఓం ఘనాశయాయ నమః
ఓం ఘనాధ్యక్షాయ నమః
ఓం కంబుగ్రీవాయ నమః
ఓం కళాధరాయ నమః
ఓం కారుణ్యరససంపూర్ణాయ నమః
ఓం కల్యాణగుణవర్ధనాయ నమః
ఓం శ్వేతాంబరాయ నమః
ఓం శ్వేతవపుషే నమః
ఓం చతుర్భుజసమన్వితాయ నమః
ఓం అక్షమాలాధరాయ నమః
ఓం అచింత్యాయ నమః
ఓం అక్షీణగుణభాసురాయ నమః
ఓం నక్షత్రగణసంచారాయ నమః
ఓం నయదాయ నమః
ఓం నీతిమార్గదాయ నమః
ఓం వర్షప్రదాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం క్లేశనాశకరాయ నమః
ఓం చిన్తితార్ధప్రదాయ నమః
ఓం శాన్తమతయే నమః
ఓం దేవ్యై నమః
ఓం చిత్తసమాధికృతే నమః
ఓం ఆధివ్యాధిహరాయ నమః
ఓం భూరివిక్రమాయ నమః
ఓం పుణ్యదాయకాయ నమః
ఓం పురాణపురుషాయ నమః
ఓం పూజ్యాయ నమః
ఓం పురుహూతాదిసన్నుతాయ నమః
ఓం అజేయాయ నమః
ఓం విజితారతయే నమః
ఓం వివిధాభరణోజ్జ్వలాయ నమః
ఓం కుందపుష్ప ప్రతీకాశాయ నమః
ఓం మన్దహాసాయ నమః
ఓం మహామతయే నమః
ఓం ముక్తాఫలసమానాభాయ నమః
ఓం ముక్తిదాయ నమః
ఓం మునిసన్నుతాయ నమః
ఓం రత్నసింహాసనారూఢాయ నమః
ఓం రధస్ధాయ నమః
ఓం అజితప్రభాయ నమః
ఓం సూర్యప్రాగ్దేశ సంచారాయ నమః
ఓం సురశత్రునుహృదే నమః
ఓం తులావృషభరాశీశాయ నమః
ఓం దుర్ధరాయ నమః
ఓం ధర్మపాలకాయ నమః
ఓం భాగ్యదాయ నమః
ఓం కవయే నమః
ఓం భవ్యచరితాయ నమః
ఓం భవపాశవిమోచకాయ నమః
ఓం గౌడదేశేశ్వరాయ నమః
ఓం గోప్త్రే నమః
ఓం గుణినే నమః
ఓం గుణవిభూషణాయ నమః
ఓం జ్యేష్ఠానక్షత్ర సంభూతాయ నమః
ఓం జ్యేష్ఠాయ నమః
ఓం శ్రేష్ఠాయ నమః
ఓం శుచిస్మితాయ నమః
ఓం అపవర్గప్రదాయ నమః
ఓం అనన్తాయ నమః
ఓం సన్తానఫలదాయకాయ నమః
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః
ఓం సర్వగీర్వాణ గుణసన్నుతాయ నమః
|| ఇతి శ్రీ శుక్ర అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||
ఇటీవలి వ్యాసాలు
శ్రీ మహాలక్ష్మీ రహస్య నామావళి
శ్రీ శ్యామల అష్టోత్తర శతనామావళిః
శ్రీ రాజమాతంగి (శ్యామల దేవి) అష్టోత్తర శతనామావళి
శ్రీ కాలభైరవ అష్టోత్తర శతనామావళి
శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి
శ్రీ కేతు అష్టోత్తర శతనామావళి
మరిన్ని
Advertisment