తెలుగు
English
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Advertisment
శ్రీ సత్యసాయి అష్టోత్తరశతనామావళిః
ఓం శ్రీ సాయి సత్యసాయిబాబాయ నమః
ఓం శ్రీ సాయి సత్యస్వరూపాయ నమః
ఓం శ్రీ సాయి సత్యధర్మపరాయణాయ నమః
ఓం శ్రీ సాయి వరదాయ నమః
ఓం శ్రీ సాయి సత్పురుషాయ నమః
ఓం శ్రీ సాయి సత్యగుణాత్మనే నమః
ఓం శ్రీ సాయి సాధువర్ధనాయ నమః
ఓం శ్రీ సాయి సాధుజనపోషణాయ నమః
ఓం శ్రీ సాయి సర్వజ్ఞాయ నమః
ఓం శ్రీ సాయి సర్వజనప్రియాయ నమః
ఓం శ్రీ సాయి సర్వశక్తిమూర్తయే నమః
ఓం శ్రీ సాయి సర్వేశాయ నమః
ఓం శ్రీ సాయి సర్వసగపరిత్యాగినే నమః
ఓం శ్రీ సాయి సర్వాన్తర్యామినే నమః
ఓం శ్రీ సాయి మహిమాత్మనే నమః
ఓం శ్రీ సాయి మహేశ్వరస్వరూపాయ నమః
ఓం శ్రీ సాయి పర్తిగ్రామోద్భవాయ నమః
ఓం శ్రీ సాయి పర్తిక్షేత్రనివాసినే నమః
ఓం శ్రీ సాయి యశఃకాయషిర్డీవాసినే నమః
ఓం శ్రీ సాయి జోడి ఆదిపల్లి సోమప్పాయ నమః
ఓం శ్రీ సాయి భారద్వాజఋషిగోత్రాయ నమః
ఓం శ్రీ సాయి భక్తవత్సలాయ నమః
ఓం శ్రీ సాయి అపాన్తరాత్మనే నమః
ఓం శ్రీ సాయి అవతారమూర్తయే నమః
ఓం శ్రీ సాయి సర్వభయనివారిణే నమః
ఓం శ్రీ సాయి ఆపస్తంబసూత్రాయ నమః
ఓం శ్రీ సాయి అభయప్రదాయ నమః
ఓం శ్రీ సాయి రత్నాకరవంశోద్భవాయ నమః
ఓం శ్రీ సాయి షిర్డీ సాయి అభేద శక్త్యావతారాయ నమః
ఓం శ్రీ సాయి శఙ్కరాయ నమః
ఓం శ్రీ సాయి షిర్డీ సాయి మూర్తయే నమః
ఓం శ్రీ సాయి ద్వారకామాయివాసినే నమః
ఓం శ్రీ సాయి చిత్రావతీతట పుట్టపర్తి విహారిణే నమః
ఓం శ్రీ సాయి శక్తిప్రదాయ నమః
ఓం శ్రీ సాయి శరణాగతత్రాణాయ నమః
ఓం శ్రీ సాయి ఆనన్దాయ నమః
ఓం శ్రీ సాయి ఆనన్దదాయ నమః
ఓం శ్రీ సాయి ఆర్తత్రాణపరాయణాయ నమః
ఓం శ్రీ సాయి అనాథనాథాయ నమః
ఓం శ్రీ సాయి అసహాయ సహాయాయ నమః
ఓం శ్రీ సాయి లోకబాన్ధవాయ నమః
ఓం శ్రీ సాయి లోకరక్షాపరాయణాయ నమః
ఓం శ్రీ సాయి లోకనాథాయ నమః
ఓం శ్రీ సాయి దీనజనపోషణాయ నమః
ఓం శ్రీ సాయి మూర్తిత్రయస్వరూపాయ నమః
ఓం శ్రీ సాయి ముక్తిప్రదాయ నమః
ఓం శ్రీ సాయి కలుషవిదూరాయ నమః
ఓం శ్రీ సాయి కరుణాకరాయ నమః
ఓం శ్రీ సాయి సర్వాధారాయ నమః
ఓం శ్రీ సాయి సర్వహృద్వాసినే నమః
ఓం శ్రీ సాయి పుణ్యఫలప్రదాయ నమః
ఓం శ్రీ సాయి సర్వపాపక్షయకరాయ నమః
ఓం శ్రీ సాయి సర్వరోగనివారిణే నమః
ఓం శ్రీ సాయి సర్వబాధాహరాయ నమః
ఓం శ్రీ సాయి అనన్తనుతకర్తృణే నమః
ఓం శ్రీ సాయి ఆదిపురుషాయ నమః
ఓం శ్రీ సాయి ఆదిశక్తయే నమః
ఓం శ్రీ సాయి అపరూపశక్తినే నమః
ఓం శ్రీ సాయి అవ్యక్తరూపిణే నమః
ఓం శ్రీ సాయి కామక్రోధధ్వంసినే నమః
ఓం శ్రీ సాయి కనకాంబరధారిణే నమః
ఓం శ్రీ సాయి అద్భుతచర్యాయ నమః
ఓం శ్రీ సాయి ఆపద్బాన్ధవాయ నమః
ఓం శ్రీ సాయి ప్రేమాత్మనే నమః
ఓం శ్రీ సాయి ప్రేమమూర్తయే నమః
ఓం శ్రీ సాయి ప్రేమప్రదాయ నమః
ఓం శ్రీ సాయి ప్రియాయ నమః
ఓం శ్రీ సాయి భక్తప్రియాయ నమః
ఓం శ్రీ సాయి భక్తమన్దారాయ నమః
ఓం శ్రీ సాయి భక్తజనహృదయవిహారిణే నమః
ఓం శ్రీ సాయి భక్తజనహృదయాలయాయ నమః
ఓం శ్రీ సాయి భక్తపరాధీనాయ నమః
ఓం శ్రీ సాయి భక్తిజ్ఞానప్రదీపాయ నమః
ఓం శ్రీ సాయి భక్తిజ్ఞానప్రదాయ నమః
ఓం శ్రీ సాయి సుజ్ఞానమార్గదర్శకాయ నమః
ఓం శ్రీ సాయి జ్ఞానస్వరూపాయ నమః
ఓం శ్రీ సాయి గీతాబోధకాయ నమః
ఓం శ్రీ సాయి జ్ఞానసిద్ధిదాయ నమః
ఓం శ్రీ సాయి సున్దరరూపాయ నమః
ఓం శ్రీ సాయి పుణ్యపురుషాయ నమః
ఓం శ్రీ సాయి ఫలప్రదాయ నమః
ఓం శ్రీ సాయి పురుషోత్తమాయ నమః
ఓం శ్రీ సాయి పురాణపురుషాయ నమః
ఓం శ్రీ సాయి అతీతాయ నమః
ఓం శ్రీ సాయి కాలాతీతాయ నమః
ఓం శ్రీ సాయి సిద్ధిరూపాయ నమః
ఓం శ్రీ సాయి సిద్ధసంకల్పాయ నమః
ఓం శ్రీ సాయి ఆరోగ్యప్రదాయ నమః
ఓం శ్రీ సాయి అన్నవస్త్రదాయినే నమః
ఓం శ్రీ సాయి సంసారదుఃఖ క్షయకరాయ నమః
ఓం శ్రీ సాయి సర్వాభీష్టప్రదాయ నమః
ఓం శ్రీ సాయి కల్యాణగుణాయ నమః
ఓం శ్రీ సాయి కర్మధ్వంసినే నమః
ఓం శ్రీ సాయి సాధుమానసశోభితాయ నమః
ఓం శ్రీ సాయి సర్వమతసమ్మతాయ నమః
ఓం శ్రీ సాయి సాధుమానసపరిశోధకాయ నమః
ఓం శ్రీ సాయి సాధకానుగ్రహవటవృక్షప్రతిష్ఠాపకాయ నమః
ఓం శ్రీ సాయి సకలసంశయహరాయ నమః
ఓం శ్రీ సాయి సకలతత్త్వబోధకాయ నమః
ఓం శ్రీ సాయి యోగీశ్వరాయ నమః
ఓం శ్రీ సాయి యోగీన్ద్రవన్దితాయ నమః
ఓం శ్రీ సాయి సర్వమఙ్గలకరాయ నమః
ఓం శ్రీ సాయి సర్వసిద్ధిప్రదాయ నమః
ఓం శ్రీ సాయి ఆపన్నివారిణే నమః
ఓం శ్రీ సాయి ఆర్తిహరాయ నమః
ఓం శ్రీ సాయి శాన్తమూర్తయే నమః
ఓం శ్రీ సాయి సులభప్రసన్నాయ నమః
ఓం శ్రీ సాయి భగవాన్ సత్యసాయిబాబాయ నమః
|| ఇతి శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||
ఇటీవలి వ్యాసాలు
శ్రీ మహాలక్ష్మీ రహస్య నామావళి
శ్రీ శ్యామల అష్టోత్తర శతనామావళిః
శ్రీ రాజమాతంగి (శ్యామల దేవి) అష్టోత్తర శతనామావళి
శ్రీ కాలభైరవ అష్టోత్తర శతనామావళి
శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి
శ్రీ కేతు అష్టోత్తర శతనామావళి
మరిన్ని
Advertisment