తెలుగు
English
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Advertisment
శ్రీ మృత్యుంజయ అష్టోత్తర శతనామావళి
ఓం భగవతే నమః
ఓం సదాశివాయ నమః
ఓం సకలతత్త్వాత్మకాయనమః
ఓం సర్వమంత్రరూపాయ నమః
ఓం సర్వయంత్రాధిష్ఠితాయ నమః
ఓం తంత్రస్వరూపాయ నమః
ఓం తత్త్వవిదూరాయ నమః
ఓం బ్రహ్మరుద్రావతారిణే నమః
ఓం నీలకంఠాయ నమః
ఓం పార్వతీప్రియాయ నమః
ఓం సోమసూర్యాగ్నిలోచనాయనమః
ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః
ఓం మహామణిమకుట ధారణాయనమః
ఓం మాణిక్య భూషణాయ నమః
ఓం సృష్టిస్థితి ప్రళయకాల రౌద్రావతారాయ నమః
ఓం దక్షాధ్వరధ్వంసకాయ నమః
ఓం మహాకాల బేధకాయ నమః
ఓం మూలాధారైక నిలయాయ నమః
ఓం తత్త్వాతీకాయ నమః
ఓం గంగాధరాయ నమః
ఓం సర్వదేవాధిదేవాయ నమః
ఓం వేదాన్త సారాయ నమః
ఓం త్రివర్గ సాధనాయ నమః
ఓం అనేకకోటి బ్రహ్మాండనాయకాయ నమః
ఓం అనంతాదినాగ కులభూషణాయ నమః
ఓం ప్రణవ స్వరూపాయ నమః
ఓం చిదాకాశాయ నమః
ఓం ఆకాశాది స్వరూపాయ నమః
ఓం గ్రహనక్షత్రమాలినే నమః
ఓం సకలాయనమః
ఓం కళంకరహితాయ నమః
ఓం సకలలోకైకకర్త్రే నమః
ఓం సకలలోకైక సంహర్త్రే నమః
ఓం సకలనిగమ గుహ్యాయ నమః
ఓం సకలవేదాన్తపారగాయ నమః
ఓం సకలలోకైక వరప్రదాయ నమః
ఓం సకల లోకైక శంకరాయ నమః
ఓం శశాంక శేఖరాయ నమః
ఓం శాశ్వత నిజావాసాయ నమః
ఓం నిరాభాసాయ నమః
ఓం నిరామయాయ నమః
ఓం నిర్మలాయ నమః
ఓం నిర్లోభాయ నమః
ఓం నిర్మోహాయ నమః
ఓం నిర్మదాయ నమః
ఓం నిశ్చినాయ నమః
ఓం నిరహంకారాయ నమః
ఓం నిరాకులాయ నమః
ఓం నిష్కళంకాయ నమః
ఓం నిర్గుణాయ నమః
ఓం నిష్కామాయ నమః
ఓం నిరుపప్లవాయ నమః
ఓం నిరువద్యాయ నమః
ఓం నిరన్తరాయ నమః
ఓం నిష్కారణాయ నమః
ఓం నిరాతంకాయ నమః
ఓం నిష్ప్రపంచాయ నమః
ఓం నిస్సంగాయ నమః
ఓం నిర్ద్వంద్వాయ నమః
ఓం నిరాధారాయ నమః
ఓం నిరోగాయ నమః
ఓం నిష్కోధాయ నమః
ఓం నిర్గమాయ నమః
ఓం నిర్భయాయ నమః
ఓం నిర్వికల్పాయ నమః
ఓం నిర్భేదాయ నమః
ఓం నిష్కియాయ
ఓం నిస్తులాయ నమః
ఓం నిస్సంశయాయ నమః
ఓం నిరంజనాయ నమః
ఓం నిరూప విభవాయ నమః
ఓం నిత్యశుద్ధబుద్ధ పరిపూర్ణాయ నమః
ఓం నిత్యాయ నమః
ఓం శుద్దాయ నమః
ఓం బుద్దాయ నమః
ఓం పరిపూర్ణాయ నమః
ఓం సచ్చిదానందాయ నమః
ఓం అదృశ్యాయ నమః
ఓం పరమశాన స్వరూపాయ నమః
ఓం తేజోరూపాయ నమః
ఓం తేజోమయాయ నమః
ఓం మహారౌద్రాయ నమః
ఓం భద్రావతారాయ నమః
ఓం మహాభైరవాయ నమః
ఓం కాలభైరవాయ నమః
ఓం కల్పాంత భైరవాయ నమః
ఓం కపాలమాలాధరాయనమః
ఓం ఖట్వాంగాయ నమః
ఓం ఖడ్గపాశాంకుశధరాయనమః
ఓం ఢమరుత్రిశూలచాపధరాయ నమః
ఓం బాణగదాశక్తి భిన్డిపాలధరాయనమః
ఓం తో మరముసలముద్గరధాయ నమః
ఓం పట్టినపరశుపరిఘధరాయ నమః
ఓం భుశుణ్ణిశతఘ్ని చక్రాద్యాయుధ ధరాయ నమః
ఓం భీషణకర సహస్రముఖాయనమః
ఓం వికటాట్టహాస విస్పారితాయ నమః
ఓం బ్రహ్మాండమండలాయ నమః
ఓం నాగేంద్రకుండలాయ నమః
ఓం నాగేంద్రహారాయ నమః
ఓం నాగేంద్రవలయాయనమః
ఓం నాగేంద్ర చర్మధరాయ నమః
ఓం మృత్యుంజయాయ నమః
ఓం త్ర్యంబకాయ నమః
ఓం త్రిపురాన్తకాయ నమః
ఓం విరూపాక్షాయ నమః
ఓం విశ్వేశ్వరాయ నమః
ఓం విశ్వరూపాయ నమః
ఓం విశ్వతోముఖాయ నమః
|| ఇతి శ్రీ మృత్యుంజయ అష్టోత్తర శతనామావళి సమాప్తం ||
ఇటీవలి వ్యాసాలు
శ్రీ మహాలక్ష్మీ రహస్య నామావళి
శ్రీ శ్యామల అష్టోత్తర శతనామావళిః
శ్రీ రాజమాతంగి (శ్యామల దేవి) అష్టోత్తర శతనామావళి
శ్రీ కాలభైరవ అష్టోత్తర శతనామావళి
శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి
శ్రీ కేతు అష్టోత్తర శతనామావళి
మరిన్ని
Advertisment