తెలుగు
English
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Advertisment
శ్రీ మూకాంబిక అష్టోత్తర శతనామావళిః
శ్రీ చన్ద్రమౌళీశ్వర పరబ్రహ్మణే నమః !
ఓం శ్రీనాథాదితనూత్థశ్రీమహాక్ష్మ్యై నమో నమః
ఓం భవభావిత చిత్తేజః స్వరూపిణ్యై నమో నమః
ఓం కృతానఙ్గవధూకోటి సౌన్దర్యాయై నమో నమః
ఓం ఉద్యదాదిత్యసాహస్రప్రకాశాయై నమో నమః
ఓం దేవతార్పితశస్త్రాస్త్రభూషణాయై నమో నమః
ఓం శరణాగత సన్త్రాణనియోగాయై నమో నమః
ఓం సింహరాజవరస్కన్ధసంస్థితాయై నమో నమః
ఓం అట్టహాసపరిత్రస్తదైత్యౌఘాయై నమో నమః
ఓం మహామహిషదైత్యేన్ద్రవిఘాతిన్యై నమో నమః
ఓం పురన్దరముఖామర్త్యవరదాయై నమో నమః ॥ 10 ॥
ఓం కోలర్షిప్రవరధ్యానప్రత్యయాయై నమో నమః
ఓం శ్రీకణ్ఠక్లృప్తశ్రీచక్రమధ్యస్థాయై నమో నమః
ఓం మిథునాకారకలితస్వభావాయై నమో నమః
ఓం ఇష్టానురూపప్రముఖదేవతాయై నమో నమః
ఓం తప్తజామ్బూనదప్రఖ్యశరీరాయై నమో నమః
ఓం కేతకీమాలతీపుష్పభూషితాయై నమో నమః
ఓం విచిత్రరత్నసంయుక్తకిరీటాయై నమో నమః
ఓం రమణీయద్విరేఫాలికున్తలాయై నమో నమః
ఓం అర్ధశుభ్రాంశు విభ్రాజల్లలాటాయై నమో నమః
ఓం ముఖచన్ద్రాన్తకస్తూరీతిలకయై నమో నమః ॥ 20 ॥
ఓం మనోజ్ఞవక్రభ్రూవల్లీయుగలాయై నమో నమః
ఓం రజనీశదినేశాగ్నిలోచనాయై నమో నమః
ఓం కరుణారససంసిక్తనేత్రాన్తాయై నమో నమః
ఓం చామ్పేయకుసుమోద్భాసినాసికాయై నమో నమః
ఓం తారకాభనసారత్నభాసురాయై నమో నమః
ఓం సద్రత్నఖచితస్వర్ణతాటఙ్కాయై నమో నమః
ఓం రత్నాదర్శప్రతీకాశకపోలాయై నమో నమః
ఓం తామ్బూలశోభితవరస్మితాస్యాయై నమో నమః
ఓం కున్దకుట్మలసఙ్కాశదశనాయై నమో నమః
ఓం ఫుల్లప్రవాలరదనవసనాయై నమో నమః ॥ 30 ॥
ఓం స్వకాన్తస్వాన్తవిక్షోభిచిబుకాయై నమో నమః
ఓం ముక్తాహారలసత్కమ్బుకన్ధరాయై నమో నమః
ఓం సాష్టాపదాఙ్గదభుజచతుష్కాయై నమో నమః
ఓం శఙ్ఖచక్రవరాభీతికరాబ్జాయై నమో నమః
ఓం మతఙ్గజమహాకుమ్భవక్షోజాయై నమో నమః
ఓం కుచభారనమన్మఞ్జుమధ్యమాయై నమో నమః
ఓం తటిత్పుఞ్జాభకౌశేయసుచేలాయై నమో నమః
ఓం రమ్యకిఙ్కిణికాకాఞ్చీరఞ్జితాయై నమో నమః
ఓం అతిమఞ్జులరమ్భోరుద్వితయాయై నమో నమః
ఓం మాణిక్యముకుటాష్ఠీవసంయుక్తాయై నమో నమః ॥ 40 ॥
ఓం దేవేశముకుటోద్దీప్తపదాబ్జాయై నమో నమః
ఓం భార్గవారాధ్యగాఙ్గేయపాదుకాయై నమో నమః
ఓం మత్తదన్తావలోత్తంసగమనాయై నమో నమః
ఓం కుఙ్కుమాగరుభద్రశ్రీచర్చితాఙ్గ్యై నమో నమః
ఓం సచామరామరీరత్నవీజితాయై నమో నమః
ఓం ప్రణతాఖిలసౌభాగ్యప్రదాయిన్యై నమో నమః
ఓం దానవార్దితశక్రాదిసన్నుతాయై నమో నమః
ఓం ధూమ్రలోచన దైతేయదహనాయై నమో నమః
ఓం చణ్డముణ్డమహాశీర్షఖణ్డనాయై నమో నమః
ఓం రక్తబీజమహాదైత్యశిక్షకాయై నమో నమః ॥ 50 ॥
ఓం మదోద్ధతనిశుమ్భాఖ్యభఞ్జనాయై నమో నమః
ఓం ఘోరశుమ్భాసురాధీశనాశనాయై నమో నమః
ఓం మధుకైటభసంహారకారణాయై నమో నమః
ఓం విరిఞ్చిముఖసఙ్గీతసమజ్ఞాయై నమో నమః
ఓం సర్వబాధాప్రశమనచరిత్రాయై నమో నమః
ఓం సమాధిసురథక్ష్మాభృదర్చితాయై నమో నమః
ఓం మార్కణ్డేయమునిశ్రేష్ఠసంస్తుతాయై నమో నమః
ఓం వ్యాలాసురద్విషద్విష్ణుస్వరూపిణ్యై నమో నమః
ఓం క్రూరవేత్రాసురప్రాణమారణాయై నమో నమః
ఓం లక్ష్మీసరస్వతీకాలీవేషాఢ్యాయై నమో నమః ॥ 60 ॥
ఓం సృష్టిస్థితిలయక్రీడాతత్పరాయై నమో నమః
ఓం బ్రహ్మోపేన్ద్రగిరీశాదిప్రతీక్షాయై నమో నమః
ఓం అమృతాబ్ధిమణిద్వీపనివాసిన్యై నమో నమః
ఓం నిఖిలానన్దసన్దోహవిగ్రహాయై నమో నమః
ఓం మహాకదమ్బవిపినమధ్యగాయై నమో నమః
ఓం అనేకకోటిబ్రహ్మాణ్డజనన్యై నమో నమః
ఓం ముముక్షుజనసన్మార్గదర్శికాయై నమో నమః
ఓం ద్వాదశాన్తషడమ్భోజవిహారాయై నమో నమః
ఓం సహస్రారమహాపద్మసదనాయై నమో నమః
ఓం జన్మప్రముఖషడ్భావవర్జితాయై నమో నమః ॥ 70 ॥
ఓం మూలాధారాదిషట్చక్రనిలయాయై నమో నమః
ఓం చరాచరాత్మకజగత్సమ్ప్రోతాయై నమో నమః
ఓం మహాయోగిజనస్వాన్తనిశాన్తాయై నమో నమః
ఓం సర్వవేదాన్తసత్సారసంవేద్యాయై నమో నమః
ఓం హృదినిక్షిప్తనిఃశేషబ్రహ్మాణ్డాయై నమో నమః
ఓం రాజరాజేశ్వరప్రాణవల్లభాయై నమో నమః
ఓం తుషారాచలరాజన్యతనయాయై నమో నమః
ఓం సర్వాత్మపుణ్డరీకాక్షసహోదర్యై నమో నమః
ఓం మూకీకృతమహామూకదానవాయై నమో నమః
ఓం దుష్టమూకశిరః శైలకులిశాయై నమో నమః ॥ 80 ॥
ఓం కుటజోపత్యకాముఖ్యనివాసాయై నమో నమః
ఓం వరేణ్యదక్షిణార్ధాఙ్గమహేశాయై నమో నమః
ఓం జ్యోతిశ్చక్రాసనాభిఖ్యపీఠస్థాయై నమో నమః
ఓం నవకోటిమహదుర్గాసంవృతాయై నమో నమః
ఓం విఘ్నేశస్కన్దవీరేశవత్సలాయై నమో నమః
ఓం కలికల్మషవిధ్వంససమర్థాయై నమో నమః
ఓం షోడశార్ణమహామన్త్రమన్దిరాయై నమో నమః
ఓం పఞ్చప్రణవలోలమ్బపఙ్కజాయై నమో నమః
ఓం మిథునార్చనసంహృష్టహృదయాయై నమో నమః
ఓం వసుదేవమనోభీష్టఫలదాయై నమో నమః ॥ 90 ॥
ఓం కంసాసురవరారాతిపూజితాయై నమో నమః
ఓం రుక్మిణీసత్యభామాదివన్దితాయై నమో నమః
ఓం నన్దగోపప్రియాగర్భసమ్భూతాయై నమో నమః
ఓం కంసప్రాణాపహరణసాధనాయై నమో నమః
ఓం సువాసినీవధూపూజాసుప్రీతాయై నమో నమః
ఓం శశాఙ్కశేఖరోత్సఙ్గవిష్ఠరాయై నమో నమః
ఓం విభుధారికులారణ్యకుఠారాయై నమో నమః
ఓం సఞ్జీవనౌషధత్రాతత్రిదశాయై నమో నమః
ఓం మాతృసౌఖ్యార్థి పక్షీశసేవితాయై నమో నమః
ఓం కటాక్షలబ్ధశక్రత్వ ప్రద్యుమ్నాయై నమో నమః ॥ 100 ॥
ఓం ఇన్ద్రక్లృప్తోత్సవోత్కృష్టప్రహృష్టాయై నమో నమః
ఓం దారిద్ర్యదుఃఖవిచ్ఛేదనిపుణాయై నమో నమః
ఓం అనన్యభావస్వర్గాపవర్గదాయై నమో నమః
ఓం అప్రపన్న భవత్రాసదాయకాయై నమో నమః
ఓం నిర్జితాశేషపాషణ్డమణ్డలాయై నమో నమః
ఓం శివాక్షికుముదాహ్లాదచన్ద్రికాయై నమో నమః
ఓం ప్రవర్తితమహావిద్యాప్రధానాయై నమో నమః
ఓం సర్వశక్త్యైకరూప శ్రీమూకామ్బాయై నమో నమః ॥ 108 ॥
|| ఇతి శ్రీ మూకాంబిక శతనామావళి సంపూర్ణం ||
ఇటీవలి వ్యాసాలు
శ్రీ మహాలక్ష్మీ రహస్య నామావళి
శ్రీ శ్యామల అష్టోత్తర శతనామావళిః
శ్రీ రాజమాతంగి (శ్యామల దేవి) అష్టోత్తర శతనామావళి
శ్రీ కాలభైరవ అష్టోత్తర శతనామావళి
శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి
శ్రీ కేతు అష్టోత్తర శతనామావళి
మరిన్ని
Advertisment