తెలుగు
English
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Advertisment
శ్రీ కామాక్షి అష్టోత్తర శతనామావళిః
ఓం కాలకంఠ్యై నమః
ఓం త్రిపురాయై నమః
ఓం బాలాయై నమః
ఓం మాయాయై నమః
ఓం త్రిపురసుందర్యై నమః
ఓం సుందర్యై నమః
ఓం సౌభాగ్యవత్యై నమః
ఓం క్లీంకార్యై నమః
ఓం సర్వమంగళాయై నమః
ఓం ఐంకార్యై నమః
ఓం స్కందజనన్యై నమః
ఓం పరాయై నమః
ఓం పంచదశాక్షర్యై నమః
ఓం త్రైలోక్యమోహనాధీశాయై నమః
ఓం సర్వాశాపూరవల్లభాయై నమః
ఓం సర్వసంక్షోభణాధీశాయై నమః
ఓం సర్వసౌభాగ్యవల్లభాయై నమః
ఓం సర్వార్థసాధకాధీశాయై నమః
ఓం సర్వరక్షాకరాధిపాయై నమః
ఓం సర్వరోగహరాధీశాయై నమః
ఓం సర్వసిద్ధిప్రదాధిపాయై నమః
ఓం సర్వానందమయాధీశాయై నమః
ఓం యోగినీచక్రనాయికాయై నమః
ఓం భక్తానురక్తాయై నమః
ఓం రక్తాంగ్యై నమః
ఓం శంకరార్ధశరీరిణ్యై నమః
ఓం పుష్పబాణేక్షుకోదండపాశాంకుశకరాయై నమః
ఓం ఉజ్జ్వలాయై నమః
ఓం సచ్చిదానందలహర్యై నమః
ఓం శ్రీవిద్యాయై నమః
ఓం పరమేశ్వర్యై నమః
ఓం అనంగకుసుమోద్యానాయై నమః
ఓం చక్రేశ్వర్యై నమః
ఓం భువనేశ్వర్యై నమః
ఓం గుప్తాయై నమః
ఓం గుప్తతరాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం నిత్యక్లిన్నాయై నమః
ఓం మదద్రవాయై నమః
ఓం మోహిన్యై నమః
ఓం పరమానందాయై నమః
ఓం కామేశ్యై నమః
ఓం తరుణీకలాయై నమః
ఓం కలావత్యై నమః
ఓం భగవత్యై నమః
ఓం పద్మరాగకిరీటాయై నమః
ఓం రక్తవస్త్రాయై నమః
ఓం రక్తభూషాయై నమః
ఓం రక్తగంధానులేపనాయై నమః
ఓం సౌగంధికలసద్వేణ్యై నమః
ఓం మంత్రిణ్యై నమః
ఓం తంత్రరూపిణ్యై నమః
ఓం తత్త్వమయ్యై నమః
ఓం సిద్ధాంతపురవాసిన్యై నమః
ఓం శ్రీమత్యై నమః
ఓం చిన్మయ్యై నమః
ఓం దేవ్యై నమః
ఓం కౌళిన్యై నమః
ఓం పరదేవతాయై నమః
ఓం కైవల్యరేఖాయై నమః
ఓం వశిన్యై నమః
ఓం సర్వేశ్వర్యై నమః
ఓం సర్వమాతృకాయై నమః
ఓం విష్ణుస్వస్రే నమః
ఓం వేదమయ్యై నమః
ఓం సర్వసంపత్ప్రదాయిన్యై నమః
ఓం కింకరీభూతగీర్వాణ్యై నమః
ఓం సుతవాపివినోదిన్యై నమః
ఓం మణిపూరసమాసీనాయై నమః
ఓం అనాహతాబ్జవాసిన్యై నమః
ఓం విశుద్ధిచక్రనిలయాయై నమః
ఓం ఆజ్ఞాపద్మనివాసిన్యై నమః
ఓం అష్టత్రింశత్కళామూర్త్యై నమః
ఓం సుషుమ్నాద్వారమధ్యగాయై నమః
ఓం యోగీశ్వరమనోధ్యేయాయై నమః
ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్రచూడాయై నమః
ఓం పురాణాగమరూపిణ్యై నమః
. ఓం. ఓంకార్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విద్యాయై నమః
ఓం పంచప్రణవరూపిణ్యై నమః
ఓం భూతేశ్వర్యై నమః
ఓం భూతమయ్యై నమః
ఓం పంచాశత్పీఠరూపిణ్యై నమః
ఓం షోడశన్యాసమహారూపిణ్యై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం దశమాతృకాయై నమః
ఓం ఆధారశక్త్యై నమః
ఓం అరుణాయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం త్రిపురభైరవ్యై నమః
ఓం రహఃపూజాసమాలోలాయై నమః
ఓం రహోయంత్రస్వరూపిణ్యై నమః
ఓం త్రికోణమధ్యనిలయాయై నమః
ఓం బిందుమండలవాసిన్యై నమః
ఓం వసుకోణపురావాసాయై నమః
ఓం దశారద్వయవాసిన్యై నమః
ఓం చతుర్దశారచక్రస్థాయై నమః
ఓం వసుపద్మనివాసిన్యై నమః
ఓం స్వరాబ్జపత్రనిలయాయై నమః
ఓం వృందత్రయవాసిన్యై నమః
ఓం చతురస్రస్వరూపాస్యాయై నమః
ఓం నవచక్రస్వరూపిణ్యై నమః
ఓం మహానిత్యాయై నమః
ఓం విజయాయై నమః
ఓం శ్రీరాజరాజేశ్వర్యై నమః
|| ఇతి శ్రీ కామాక్షి అష్టోత్తరశతనామావళీ సంపూర్ణం ||
ఇటీవలి వ్యాసాలు
శ్రీ మహాలక్ష్మీ రహస్య నామావళి
శ్రీ శ్యామల అష్టోత్తర శతనామావళిః
శ్రీ రాజమాతంగి (శ్యామల దేవి) అష్టోత్తర శతనామావళి
శ్రీ కాలభైరవ అష్టోత్తర శతనామావళి
శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి
శ్రీ కేతు అష్టోత్తర శతనామావళి
మరిన్ని
Advertisment