తెలుగు
English
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Advertisment
శ్రీ ధూమవతీ అష్టోత్తర శతనామావళిః
ఓం ధూమవత్యై నమః
ఓం ధూమ్రవర్ణాయై నమః
ఓం ధూమపానపరాయణాయై నమః
ఓం ధూమ్రాక్ష మథిన్యై నమః
ఓం ధన్యాయై నమః
ఓం ధన్యస్థాన నివాసిన్యై నమః
ఓం అఘోరాచార సంతుష్టాయై నమః
ఓం అఘోరచార మండితాయై నమః
ఓం అఘోరమంత్ర సంప్రీతాయై నమః
ఓం అఘోరమను పూజితాయై నమః
ఓం అట్టాట్టహాస నిరతాయై నమః
ఓం మలినాంబర ధారిణ్యై నమః
ఓం వృద్దాయై నమః
ఓం విరూపాయై నమః
ఓం విధవాయై నమః
ఓం విద్యాయై నమః
ఓం విరళద్విజాయై నమః
ఓం ప్రవృద్ధఘోణాయై నమః
ఓం కుముఖ్యై నమః
ఓం కుటిలాయై నమః
ఓం కుటి లేక్షణాయై నమః
ఓం కరాళ్యై నమః
ఓం కరాళాస్యాయై నమః
ఓం కంకాళ్యై నమః
ఓం శూర్పధారిణ్యై నమః
ఓం కాకధ్వజధారూఢాయై నమః
ఓం కేవలాయై నమః
ఓం కఠినాయై నమః
ఓం కుహ్వ్యై నమః
ఓం క్షత్పిపాసార్థితాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం లలజ్జిహ్వాయై నమః
ఓం దిగంబర్యై నమః
ఓం దీరోదర్యై నమః
ఓం దీర్ఘరవాయై నమః
ఓం దీర్ఘాంగ్యై నమః
ఓం దీర్ఘమస్తకాయై నమః
ఓం విముక్తకుంతలాయై నమః
ఓం కీర్త్యాయై నమః
ఓం కైలాసస్థానవాసిన్యై నమః
ఓం క్రూరాయై నమః
ఓం కాలస్వరూపాయై నమః
ఓం కాలచక్రప్రవర్తిన్యై నమః
ఓం వివర్ణాయై నమః
ఓం చంచలాయై నమః
ఓం దుష్టాయై నమః
ఓం దుష్టవిధ్వంసకారిణ్యై నమః
ఓం చండ్యై నమః
ఓం చండ స్వరూపాయై నమః
ఓం చాముండాయై నమః
ఓం చండనిస్వనాయై నమః
ఓం చండవేగాయై నమః
ఓం చండగత్యై నమః
ఓం చండముండవినాశిన్యై నమః
ఓం చండాలిన్యై నమః
ఓం చిత్రరేఖాయై నమః
ఓం చిత్రాంగ్యై నమః
ఓం చిత్రరూపిణ్యై నమః
ఓం కృష్ణాయై నమః
ఓం కపర్దిన్యై నమః
ఓం కుల్లాయై నమః
ఓం కృష్ణరూపాయై నమః
ఓం క్రియావత్యై నమః
ఓం కుంభస్తన్యై నమః
ఓం మదోన్మత్తాయై నమః
ఓం మదిరాపాన విహ్వలాయై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం లలజిహ్వాయై నమః
ఓం శతృసంహారకారిణ్యై నమః
ఓం శవారూఢాయై నమః
ఓం శవగతాయై నమః
ఓం శ్మశాన స్థానవాసిన్యై నమః
ఓం దురారాధ్యాయై నమః
ఓం దురాచారాయై నమః
ఓం దుర్జన ప్రీతిదాయిన్యై నమః
ఓం నిర్మాంసా నమః
ఓం నిరాహారాయై నమః
ఓం ధూతహస్తాయై నమః
ఓం వరాన్వితాయై నమః
ఓం కలహాయై నమః
ఓం కలిప్రీతాయై నమః
ఓం కలికల్మషనాశిన్యై నమః
ఓం మహాకాల స్వరూపాయై నమః
ఓం మహాకాల ప్రపూజితాయై నమః
ఓం మహాదేవ ప్రియాయై నమః
ఓం మేధాయై నమః
ఓం మహాసంకటనాశిన్యై నమః
ఓం భక్తప్రియాయై నమః
ఓం భక్తగత్యై నమః
ఓం భక్తశత్రువినాశిన్యై నమః
ఓం భైరవ్యై నమః
ఓం భువనాయై నమః
ఓం భీమాయై నమః
ఓం భారత్యై నమః
ఓం భువనాత్మికాయై నమః
ఓం భారుండాయై నమః
ఓం భీమనయనాయై నమః
ఓం త్రినేత్రాయై నమః
ఓం బహురూపిణ్యై నమః
ఓం త్రిలోకేశ్యై నమః
ఓం త్రికాలజ్ఞాయై నమః
ఓం త్రిస్వరూపాయై నమః
ఓం త్రయీతనవే నమః
ఓం త్రిమూర్తె నమః
ఓం తన్వ్యై నమః
ఓం త్రిశక్యై నమః
ఓం త్రిశూలిన్యై నమః
ఓం ధూమావత్యై నమః
|| ఇతి శ్రీ ధూమవతీ అష్టోత్తర శతనామావళి సమాప్తం ||
ఇటీవలి వ్యాసాలు
శ్రీ మహాలక్ష్మీ రహస్య నామావళి
శ్రీ శ్యామల అష్టోత్తర శతనామావళిః
శ్రీ రాజమాతంగి (శ్యామల దేవి) అష్టోత్తర శతనామావళి
శ్రీ కాలభైరవ అష్టోత్తర శతనామావళి
శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి
శ్రీ కేతు అష్టోత్తర శతనామావళి
మరిన్ని
Advertisment