తెలుగు
English
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Advertisment
శ్రీ భువనేశ్వరీ అష్టోత్తరశతనామవళిః
ఓం మహామాయాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం మహాయోగాయై నమః
ఓం మహోత్కటాయై నమః
ఓం మాహేశ్వర్యై నమః
ఓం కుమార్యై నమః
ఓం బ్రహ్మాణ్యై నమః
ఓం బ్రహ్మరూపిణ్యై నమః
ఓం వాగీశ్వర్యై నమః
ఓం యోగరూపాయై నమః
ఓం యోగిన్యై నమః
ఓం కోటిసేవితాయై నమః
ఓం జయాయై నమః
ఓం విజయాయై నమః
ఓం కౌమార్యై నమః
ఓం సర్వమంగళాయై నమః
ఓం పింగళాయై నమః
ఓం విలాస్యై నమః
ఓం జ్వాలిన్యై నమః
ఓం జ్వాలరూపిణ్యై నమః
ఓం ఈశ్వర్యై నమః
ఓం క్రూరసంహార్యై నమః
ఓం కులమార్గప్రదాయిన్యై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం సుభగాకార్యై నమః
ఓం సుకుల్యాయై నమః
ఓం కులపూజితాయై నమః
ఓం వామాంగాయై నమః
ఓం వామచారాయై నమః
ఓం వామదేవప్రియాయై నమః
ఓం డాకిన్యై నమః
ఓం యోగినీరూపాయై నమః
ఓం భూతేశ్యై నమః
ఓం భూతనాయికాయై నమః
ఓం పద్మావత్యై నమః
ఓం పద్మనేత్రాయై నమః
ఓం ప్రబుద్ధాయై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం భూచర్యై నమః
ఓం ఖేచర్యై నమః
ఓం మాయాయై నమః
ఓం మాతంగ్యై నమః
ఓం భువనేశ్వర్యై నమః
ఓం కాంతాయై నమః
ఓం పతివ్రతాయై నమః
ఓం సాక్ష్యై నమః
ఓం సుచక్షవే నమః
ఓం కుండవాసిన్యై నమః
ఓం ఉమాయై నమః
ఓం కుమార్యై నమః
ఓం లోకేశ్యై నమః
ఓం సుకేశ్యై నమః
ఓం పద్మరాగిణ్యై నమః
ఓం ఇంద్రాణ్యై నమః
ఓం బ్రహ్మచండాల్యై నమః
ఓం చండికాయై నమః
ఓం వాయువల్లభాయై నమః
ఓం సర్వధాతుమయీమూర్త్యై నమః
ఓం జలరూపాయై నమః
ఓం జలోదర్యై నమః
ఓం ఆకాశ్యై నమః
ఓం రణగాయై నమః
ఓం నృకపాలవిభూషణాయై నమః
ఓం నర్మదాయై నమః
ఓం మోక్షదాయై నమః
ఓం కామధర్మార్థదాయిన్యై నమః
ఓం గాయత్ర్యై నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం త్రిసంధ్యాయై నమః
ఓం తీర్థగామిన్యై నమః
ఓం అష్టమ్యై నమః
ఓం నవమ్యై నమః
ఓం దశమ్యై నమః
ఓం ఏకాదశ్యై నమః
ఓం పౌర్ణమాస్యై నమః
ఓం కుహూరూపాయై నమః
ఓం తిథిమూర్తిస్వరూపిణ్యై నమః
ఓం సురారినాశకార్యై నమః
ఓం ఉగ్రరూపాయై నమః
ఓం వత్సలాయై నమః
ఓం అనలాయై నమః
ఓం అర్ధమాత్రాయై నమః
ఓం అరుణాయై నమః
ఓం పీతలోచనాయై నమః
ఓం లజ్జాయై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం భవాన్యై నమః
ఓం పాపనాశిన్యై నమః
ఓం నాగపాశధరాయై నమః
ఓం మూర్త్యై నమః
ఓం అగాధాయై నమః
ఓం ధృతకుండలాయై నమః
ఓం క్షతరూప్యై నమః
ఓం క్షయకర్యై నమః
ఓం తేజస్విన్యై నమః
ఓం శుచిస్మితాయై నమః
ఓం అవ్యక్తాయై నమః
ఓం వ్యక్తలోకాయై నమః
ఓం శంభురూపాయై నమః
ఓం మనస్విన్యై నమః
ఓం మాతంగ్యై నమః
ఓం మత్తమాతంగ్యై నమః
ఓం మహాదేవప్రియాయై నమః
ఓం దైత్యహన్త్ర్యై నమః
ఓం వారాహ్యై నమః
ఓం సర్వశాస్త్రమయ్యై నమః
ఓం శుభాయై నమః
|| ఇతి శ్రీ భువనేశ్వరీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||
ఇటీవలి వ్యాసాలు
శ్రీ మహాలక్ష్మీ రహస్య నామావళి
శ్రీ శ్యామల అష్టోత్తర శతనామావళిః
శ్రీ రాజమాతంగి (శ్యామల దేవి) అష్టోత్తర శతనామావళి
శ్రీ కాలభైరవ అష్టోత్తర శతనామావళి
శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి
శ్రీ కేతు అష్టోత్తర శతనామావళి
మరిన్ని
Advertisment