Advertisment

శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అష్టోత్తరం

  1. ఓం కళ్యాణ్యై నమః
  2. ఓం త్రిపురాయై నమః
  3. ఓం బాలాయై నమః
  4. ఓం మాయాయై నమః
  5. ఓం త్రిపుర సుందర్యై నమః
  6. ఓం సుందర్యై నమః
  7. ఓం సౌభాగ్యవత్యై నమః
  8. ఓం క్లీంకార్యై నమః
  9. ఓం సర్వమంగళాయై నమః
  10. ఓం హ్రీంకార్యై నమః
  11. ఓం స్కందజనన్యై నమః
  12. ఓం పరాయై నమః
  13. ఓం పంచదశాక్షర్యై నమః
  14. ఓం త్రిలోక్యై నమః
  15. ఓం మోహనాధీశాయై నమః
  16. ఓం సర్వేశ్వర్యై నమః
  17. ఓం సర్వరూపిణ్యై నమః
  18. ఓం సర్వసంక్షభిణ్యై నమః
  19. ఓం పూర్ణాయై నమః
  20. ఓం నవముద్రేశ్వర్యై నమః
  21. ఓం శివాయై నమః
  22. ఓం అనంగ కుసుమాయై నమః
  23. ఓం ఖ్యాతయై నమః
  24. ఓం అనంగాయై నమః
  25. ఓం భువనేశ్వర్యై నమః
  26. ఓం జప్యాయై నమః
  27. ఓం స్తవ్యాయై నమః
  28. ఓం శ్రుత్యై నమః
  29. ఓం నిత్యాయై నమః
  30. ఓం నిత్యక్లిన్నాయై నమః
  31. ఓం అమృతోద్భవాయై నమః
  32. ఓం మోహిన్యై నమః
  33. ఓం పరమాయై నమః
  34. ఓం ఆనంద దాయై నమః
  35. ఓం కామేశ్యై నమః
  36. ఓం తరణాయై నమః
  37. ఓం కళాయై నమః
  38. ఓం కళావత్యై నమః
  39. ఓం భగవత్యై నమః
  40. ఓం పద్మరాగ కిరీటిన్యై నమః
  41. ఓం సౌగంధన్యై నమః
  42. ఓం సరిద్వేణ్యై నమః
  43. ఓం మంత్రిణ్యై నమః
  44. ఓం మంత్ర రూపిణ్యై నమః
  45. ఓం తత్త్వత్రయ్యై నమః
  46. ఓం తత్తమయ్యై నమః
  47. ఓం సిద్ధాయై నమః
  48. ఓం త్రిపురు వాసిన్యై నమః
  49. ఓం శ్రియై నమః
  50. ఓం మత్యై నమః
  51. ఓం మహాదేవ్యై నమః
  52. ఓం కౌళిన్యై నమః
  53. ఓం పర దేవతాయై నమః
  54. ఓం కైవల్య రేఖాయై నమః
  55. ఓం వశిన్యై నమః
  56. ఓం సర్వేశ్వర్యై నమః
  57. ఓం సర్వ మాతృకాయై నమః
  58. ఓం విష్ణుస్వ శ్రేయసే నమః
  59. ఓం దేవమాత్రే నమః
  60. ఓం సర్వ సంపత్ప్ర దాయిన్యై నమః
  61. ఓం కింకర్యై నమః
  62. ఓం మాత్రే నమః
  63. ఓం గీర్వాణ్యై నమః
  64. ఓం సురాపానా మోదిన్యై నమః
  65. ఓం ఆధారాయై నమః
  66. ఓం హితపత్నికాయై నమః
  67. ఓం స్వాధిష్టాన సమాశ్రయాయై నమః
  68. ఓం అనాహతాబ్జ నిలయాయై నమః
  69. ఓం మణిపూర సమాశ్రయాయై నమః
  70. ఓం ఆజ్ఞాయై నమః
  71. ఓం పద్మాసనాసీనాయై నమః
  72. ఓం విశుద్ధస్థల సంస్థితాయై నమః
  73. ఓం అష్టత్రింశత్కళా మూర్త్యై నమః
  74. ఓం సుషుమ్నాయై నమః
  75. ఓం చారుమధ్యాయై నమః
  76. ఓం యోగేశ్వర్యై నమః
  77. ఓం మునిద్యేయాయై నమః
  78. ఓం పరబ్రహ్మ స్వరూపిణ్యై నమః
  79. ఓం చతుర్భుజాయై నమః
  80. ఓం చంద్ర చూడాయై నమః
  81. ఓం పురాగమరూపిణ్యై నమః
  82. ఓం ఐంకారవిద్యాయై నమః
  83. ఓం మహావిద్యాయై నమః
  84. ఓం పంచప్రణవరూపిణ్యై నమః
  85. ఓం భూతేశ్వర్యై నమః
  86. ఓం భూతమయ్యై నమః
  87. ఓం పంచాశద్వర్ణరూపిణ్యై నమః
  88. ఓం షోడశన్యాస మహాభూషాయై నమః
  89. ఓం కామాక్ష్యై నమః
  90. ఓం దశ మాతృకాయై నమః
  91. ఓం ఆధారశక్త్యై నమః
  92. ఓం తరుణ్యై నమః
  93. ఓం లక్ష్మ్యై నమః
  94. ఓం త్రిపుర భైరవ్యై నమః
  95. ఓం శాంభవ్యై నమః
  96. ఓం సచ్చిదానందాయై నమః
  97. ఓం సచ్చిదానంద రూపిణ్యై నమః
  98. ఓం మాంగళ్య దాయిన్యై నమః
  99. ఓం మాన్యాయై నమః
  100. ఓం సర్వమంగళా కారిన్యై నమః
  101. ఓం యోగలక్ష్మ్యై నమః
  102. ఓం భోగలక్ష్మ్యై నమః
  103. ఓం రాజ్యలక్ష్మ్యై నమః
  104. ఓం త్రికోణగాయై నమః
  105. ఓం సర్వ సౌభాగ్య సంపన్నాయై నమః
  106. ఓం సర్వ సంపత్తి దాయిన్యై నమః
  107. ఓం నవకోణపురా వాసాయై నమః
  108. ఓం బిందుత్రయ సమన్వితాయై నమః

|| ఇతి శ్రీ బాలా త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి సమాప్తం ||