తెలుగు
English
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Advertisment
శ్రీ బగళాముఖి అష్టోత్తరశతనామావళిః
ఓం బగళాయై నమః
ఓం విష్ణువనితాయై నమః
ఓం విష్ణుశంకరభామిన్యై నమః
ఓం బహుళాయై నమః
ఓం దేవమాతాయై నమః
ఓం మహావిష్ణు పసురవే నమః
ఓం మహామత్స్యాయై నమః
ఓం మహాకూర్మాయై నమః
ఓం మహావారూపిణ్యై నమః
ఓం నరసింహప్రియాయై నమః
ఓం రమ్యాయై నమః
ఓం వామనాయై నమః
ఓం వటురూపిణ్యై నమః
ఓం జామదగ్న్యస్వరూపాయై నమః
ఓం రామాయై నమః
ఓం రామప్రపూజితాయై నమః
ఓం కృష్ణాయై నమః
ఓం కపర్దిన్యై నమః
ఓం కృత్యాయై నమః
ఓం కలహాయై నమః
ఓం వికారిణ్యై నమః
ఓం బుద్ధిరూపాయై నమః
ఓం బుద్ధభార్యాయై నమః
ఓం బౌద్ధపాషండఖండిన్యై నమః
ఓం కల్కిరూపాయై నమః
ఓం కలిహరాయై నమః
ఓం కలిదుర్గతి నాశిన్యై నమః
ఓం కోటి సూర్యప్రతీకాశాయై నమః
ఓం కోటి కందర్పమోహిన్యై నమః
ఓం కేవలాయై నమః
ఓం కఠినాయై నమః
ఓం కాళ్యై నమః
ఓం కలాయై నమః
ఓం కైవల్యదాయిన్యై నమః
ఓం కేశవ్యై నమః
ఓం కేశవారాధ్యాయై నమః
ఓం కిశోర్యై నమః
ఓం కేశవస్తుతాయై నమః
ఓం రుద్రరూపాయై నమః
ఓం రుద్రమూర్త్యై నమః
ఓం రుద్రాణ్యై నమః
ఓం రుద్రదేవతాయై నమః
ఓం నక్షత్రరూపాయై నమః
ఓం నక్షత్రాయై నమః
ఓం నక్షత్రేశప్రపూజితాయై నమః
ఓం నక్షత్రేశప్రియాయై నమః
ఓం సీతాయై నమః
ఓం నక్షత్రపతి వందితాయై నమః
ఓం నాదిన్యై నమః
ఓం నాగజనన్యై నమః
ఓం నాగరాజ ప్రవందితాయై నమః
ఓం నాగేశ్వర్యై నమః
ఓం నాగకన్యాయై నమః
ఓం నాగర్యై నమః
ఓం నగాత్మజాయై నమః
ఓం నగాధిరాజ తనయాయై నమః
ఓం నగరాజ ప్రపూజితాయై నమః
ఓం నవీనాయై నమః
ఓం నీరదాయై నమః
ఓం పీతాయై నమః
ఓం శ్యామాయై నమః
ఓం సౌందర్యకారిణ్యై నమః
ఓం రక్తాయై నమః
ఓం నీలాయై నమః
ఓం ఘనాయై నమః
ఓం శుభ్రాయై నమః
ఓం శ్వేతాయై నమః
ఓం సౌభాగ్యదాయిన్యై నమః
ఓం సుందర్యై నమః
ఓం సౌఖిగాయై నమః
ఓం సౌమ్యాయై నమః
ఓం స్వర్ణాభాయై నమః
ఓం స్వర్గతి ప్రదాయై నమః
ఓం రిపుత్రాసకర్యై నమః
ఓం రేఖాయై నమః
ఓం శత్రుసంహారకారిణ్యై నమః
ఓం భామిన్యై నమః
ఓం మాయాస్తంభిన్యై నమః
ఓం మోహిన్యై, శుభాయై నమః
ఓం రాగద్వేషకర్యై, రాత్ర్యై నమః
ఓం రౌరవధ్వంసకారిణ్యై నమః
ఓం యక్షిణీసిద్ధనివహాయై నమః
ఓం సిద్ధేశాయై నమః
ఓం సిద్ధిరూపిణ్యై నమః
ఓం లంకాపతిధ్వంసకర్యై నమః
ఓం లంకేశరిపువందితాయై నమః
ఓం లంకానాథకులహరాయై నమః
ఓం మహారావణ హారిణ్యై నమః
ఓం దేవదానవసిద్ధౌఘపూజితాయై నమః
ఓం పరమేశ్వర్యై నమః
ఓం పరాణురూపాయై నమః
ఓం పరమాయై నమః
ఓం పరతంత్ర వినాశిన్యై నమః
ఓం వరదాయై నమః
ఓం వరదారాధ్యాయై నమః
ఓం వరదానపరాయణాయై నమః
ఓం వరదేశ ప్రియాయై నమః
ఓం వీరాయై నమః
ఓం వీరభూషణ భూషితాయై నమః
ఓం వసుదాయై, బహుదాయై నమః
ఓం వాణ్యై, బ్రహ్మరూపాయై నమః
ఓం వరాననాయై నమః
ఓం బలదాయై నమః
ఓం పీతవసనాయై నమః
ఓం పీతభూషణ భూషితాయై నమః
ఓం పీతపుష్పప్రియాయై నమః
ఓం పీతహారాయై నమః
ఓం పీతస్వరూపిణ్యై నమః
|| ఇతి శ్రీ బగళాముఖి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||
ఇటీవలి వ్యాసాలు
శ్రీ మహాలక్ష్మీ రహస్య నామావళి
శ్రీ శ్యామల అష్టోత్తర శతనామావళిః
శ్రీ రాజమాతంగి (శ్యామల దేవి) అష్టోత్తర శతనామావళి
శ్రీ కాలభైరవ అష్టోత్తర శతనామావళి
శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి
శ్రీ కేతు అష్టోత్తర శతనామావళి
మరిన్ని
Advertisment