తెలుగు
English
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Advertisment
శ్రీ రామేశ్వర అష్టోత్తర శతనామావళిః
ఓం దేవదేవాయ నమః
ఓం మహాదేవాయ నమః
ఓం మహాదేవ ప్రియంకరాయ నమః
ఓం దేవర్షిసన్నుతాయ నమః
ఓం సర్వదేవతాబృందవందితాయ నమః
ఓం వికారరహితాయ నమః
ఓం శంభవే నమః
ఓం సికతాలింగరూపధృతే నమః
ఓం విశ్వేశ్వరాయ నమః
ఓం విరూపాక్షాయ నమః
ఓం విశ్వవంద్యాయ నమః
ఓం విముక్తిదాయ నమః
ఓం రామప్రతిష్ఠితాయ నమః
ఓం రామవందితాయ నమః
ఓం రామపూజితాయ నమః
ఓం రామేశాయ నమః
ఓం వామదేవాయ నమః
ఓం కామితవ్యాయ నమః
ఓం ఉమాపతయే నమః
ఓం ధర్మగోప్త్రే నమః
ఓం ధర్మాత్మనే నమః
ఓం ధార్మికావనతత్పరాయ నమః
ఓం ధరాధరేంద్రతనయా నమః
ఓం హృదయాం భోజషట్పదాయ నమః
ఓం కంఠేకాలాయ నమః
ఓం కాశీశాయ నమః
ఓం కైలాసాచలవాసకృతే నమః
ఓం కాలజ్ఞాయ నమః
ఓం కల్మషధ్వంసినే నమః
ఓం కామాద్యరివినాశనాయ నమః
ఓం పంచాక్షరమహామంత్రగమ్యాయ నమః
ఓం నమ్యాయ నమః
ఓం పినాకధృతే నమః
ఓం ప్రమథాధిపతయే నమః
ఓం ప్రార్ధ్యాయ నమః
ఓం సర్వేషు సర్వసు పూజ్యాయ నమః
ఓం భస్మోద్ధూళిత సర్వాంగాయ నమః
ఓం త్ర్యంబకాయ నమః
ఓం త్రిపురాంతకాయ నమః
ఓం కపర్దినే నమః
ఓం కృత్తివాససే నమః
ఓం కరుణావరుణాలయాయ నమః
ఓం కందర్పదర్పహరణాయ నమః
ఓం సర్వాభరణ భూషితాయ నమః
ఓం మృత్యుంజయాయ నమః
ఓం అనిశంస్తుత్యాయ నమః
ఓం నిత్యాయ నమః
ఓం తాండవనృత్యకృతే నమః
ఓం చంద్రాద్రశేఖరాయ నమః
ఓం చండాయ నమః
ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయ నమః
ఓం అనుత్తమాయ నమః
ఓం అర్ధనారీశాయ నమః
ఓం అభిషేకప్రీతిమతే నమః
ఓం వశినే నమః
ఓం జన్మమృత్యుజరాహారిణే నమః
ఓం జటిలాయ నమః
ఓం అకుటిలాయ నమః
ఓం మృడాయ నమః
ఓం శంకరాయ నమః
ఓం సంకటహరాయ నమః
ఓం శోకఘ్నే నమః
ఓం లోకరక్షకాయ నమః
ఓం భవాయ నమః
ఓం ఆభవాయ నమః
ఓం అనుభవజ్ఞాయ నమః
ఓం భాగ్యదాయ నమః
ఓం భవరోగనుదే నమః
ఓం స్మరారాతయే నమః
ఓం పురారాతయే నమః
ఓం మఖధ్వంసినే నమః
ఓం అంతకాంతకాయ నమః
ఓం వందారువత్సలాయ నమః
ఓం వంద్యాయ నమః
ఓం అమందానందప్రదాయకాయ నమః
ఓం వృషారూఢాయ నమః
ఓం విషాహారిణే నమః
ఓం దోషఘ్నే నమః
ఓం రోషవర్జితాయ నమః
ఓం ఆనందమూర్తయే నమః
ఓం అవ్యగ్రాయ నమః
ఓం నందీశపరిసేవితాయ నమః
ఓం ధ్యేయాయ నమః
ఓం అజ్ఞేయతత్త్వాయ నమః
ఓం జ్ఞానదాయ నమః
ఓం అజ్ఞాననాశకృతే నమః
ఓం కురంగపాణయే నమః
ఓం శ్రీకంఠాయ నమః
ఓం డమరూవాదనప్రియాయ నమః
ఓం మహాతపసే నమః
ఓం మహాయోగినే నమః
ఓం మహాతేజసే నమః
ఓం మహాయశసే నమః
ఓం ప్రేమ భక్తిప్రదాయ నమః
ఓం ప్రేమిణే నమః
ఓం ప్రేమ వశ్యా య నమః
ఓం ప్రియంకరాయ నమః
ఓం సర్వగర్వాపహరణాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం అఖర్వపరాక్రమాయ నమః
ఓం అపవర్గప్రదాయ నమః
ఓం భర్గాయ నమః
ఓం స్వర్గంగాధరాయ నమః
ఓం ఇష్టదాయ నమః
ఓం భీతిహారిణే నమః
ఓం విభూతీశాయ నమః
ఓం భూతేశాయ నమః
ఓం అష్టవిభూతిదాయ నమః
|| ఇతి శ్రీ రామేశ్వర అష్టోత్తర శతనామావళి
ఇటీవలి వ్యాసాలు
శ్రీ మహాలక్ష్మీ రహస్య నామావళి
శ్రీ శ్యామల అష్టోత్తర శతనామావళిః
శ్రీ రాజమాతంగి (శ్యామల దేవి) అష్టోత్తర శతనామావళి
శ్రీ కాలభైరవ అష్టోత్తర శతనామావళి
శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి
శ్రీ కేతు అష్టోత్తర శతనామావళి
మరిన్ని
Advertisment