తెలుగు
English
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Advertisment
శ్రీ రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామావళిః
ఓం శ్రీ భువనేశ్వర్యై నమః
ఓం రాజేశ్వర్యై నమః
ఓం రాజరాజేశ్వర్యై నమః
ఓం కామేశ్వర్యై నమః
ఓం బాలాత్రిపురసుందర్యై నమః
ఓం సర్వైశ్వర్యై నమః
ఓం కళ్యాణైశ్వర్యై నమః
ఓం సర్వసంక్షోభిణ్యై నమః
ఓం సర్వలోక శరీరిణ్యై నమః
ఓం సౌగంధికమిళద్వేష్ట్యై నమః
ఓం మంత్రిణ్యై నమః
ఓం మంత్రరూపిణ్యై నమః
ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం ఆదిత్యై నమః
ఓం సౌభాగ్యవత్యై నమః
ఓం పద్మావత్యై నమః
ఓం భగవత్యై నమః
ఓం శ్రీమత్యై నమః
ఓం సత్యవత్యై నమః
ఓం ప్రియకృత్యై నమః
ఓం మాయాయై నమః
ఓం సర్వమంగళాయై నమః
ఓం సర్వలోకమొహనాధీశాన్యై నమః
ఓం కింకరీ భూత గీర్వాణ్యై నమః
ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః
ఓం పురాణాగమ రూపిణ్యై నమః
ఓం పంచ ప్రణవ రూపిణ్యై నమః
ఓం సర్వ గ్రహ రూపిణ్యై నమః
ఓం రక్త గంధ కస్తూరీ విలే పన్యై నమః
ఓం నాయక్యై నమః
ఓం శరణ్యాయై నమః
ఓం నిఖిలవిద్యేశ్వర్యై నమః
ఓం జనేశ్వర్యై నమః
ఓం భుతేశ్వర్యై నమః
ఓం సర్వసాక్షిణ్యై నమః
ఓం క్షేమకారిణ్యై నమః
ఓం పుణ్యాయై నమః
ఓం సర్వ రక్షణ్యై నమః
ఓం సకల ధారిణ్యై నమః
ఓం విశ్వ కారిణ్యై నమః
ఓం స్వరమునిదేవనుతాయై నమః
ఓం సర్వలోకారాధ్యాయై నమః
ఓం పద్మాసనాసీనాయై నమః
ఓం యోగీశ్వరమనోధ్యేయాయై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం సర్వార్ధసాధనాధీశాయై నమః
ఓం పూర్వాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం పరమానందయై నమః
ఓం కళాయై నమః
ఓం అనాఘాయై నమః
ఓం వసుంధరాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
ఓం పీతాంబరధరాయై నమః
ఓం అనంతాయై నమః
ఓం భక్తవత్సలాయై నమః
ఓం పాదపద్మాయై నమః
ఓం జగత్కారిణ్యై నమః
ఓం అవ్యయాయై నమః
ఓం లీలామానుష విగ్రహాయై నమః
ఓం సర్వమయాయై నమః
ఓం మృత్యుంజయాయై నమః
ఓం కోటిసూర్య సమప్రబాయై నమః
ఓం పవిత్రాయై నమః
ఓం ప్రాణదాయై నమః
ఓం విమలాయై నమః
ఓం మహాభూషాయై నమః
ఓం సర్వభూతహితప్రదాయై నమః
ఓం పద్మలయాయై నమః
ఓం సధాయై నమః
ఓం స్వంగాయై నమః
ఓం పద్మరాగ కిరీటిన్యై నమః
ఓం సర్వపాప వినాశిన్యై నమః
ఓం సకలసంపత్ప్రదాయిన్యై నమః
ఓం పద్మగంధిన్యై నమః
ఓం సర్వవిఘ్న కేశ ద్వంసిన్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం విశ్వమూర్యై నమః
ఓం అగ్ని కల్పాయై నమః
ఓం పుండరీకాక్షిణ్యై నమః
ఓం మహాశక్యైయై నమః
ఓం బుద్ధాయై నమః
ఓం భూతేశ్వర్యై నమః
ఓం అదృశ్యాయై నమః
ఓం శుభేక్షణాయై నమః
ఓం సర్వధర్మిణ్యై నమః
ఓం ప్రాణాయై నమః
ఓం శ్రేష్ఠాయై నమః
ఓం శాంతాయై నమః
ఓం తత్త్వాయై నమః
ఓం సర్వ జనన్యై నమః
ఓం సర్వలోక వాసిన్యై నమః
ఓం కైవల్యరేఖావల్యై నమః
ఓం భక్త పోషణ వినోదిన్యై నమః
ఓం దారిద్ర్య నాశిన్యై నమః
ఓం సర్వోపద్ర వారిణ్యై నమః
ఓం సంవిధానం ద లహర్యై నమః
ఓం చతుర్దశాంతకోణస్థాయై నమః
ఓం సర్వాత్మయై నమః
ఓం సత్యవక్యై నమః
ఓం న్యాయాయై నమః
ఓం ధనధాన్య నిధ్యై నమః
ఓం కాయ కృత్యై నమః
ఓం అనంతజిత్యై నమః
ఓం స్థిరాయై నమః
ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవ్యై నమః
|| ఇతి శ్రీ రాజరాజేశ్వరీ దేవీ అష్టోత్తర శతనామావళి సమాప్తం ||
ఇటీవలి వ్యాసాలు
శ్రీ మహాలక్ష్మీ రహస్య నామావళి
శ్రీ శ్యామల అష్టోత్తర శతనామావళిః
శ్రీ రాజమాతంగి (శ్యామల దేవి) అష్టోత్తర శతనామావళి
శ్రీ కాలభైరవ అష్టోత్తర శతనామావళి
శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి
శ్రీ కేతు అష్టోత్తర శతనామావళి
మరిన్ని
Advertisment