తెలుగు
English
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Advertisment
శ్రీ నరసింహ ( నకారాది ) అష్టోత్తర శతనామావళి
ఓం నరసింహాయ నమః
ఓం నరాయ నమః
ఓం నారస్రష్ట్రే నమః
ఓం నారాయణాయ నమః
ఓం నవాయ నమః
ఓం నవేతరాయ నమః
ఓం నరపతయే నమః
ఓం నరాత్మనే నమః
ఓం నరచోదనాయ నమః
ఓం నఖభిన్నస్వర్ణశయ్యాయ నమః
ఓం నఖదంష్ట్రావిభీషణాయ నమః
ఓం నాదభీతదిశానాగాయ నమః
ఓం నంతవ్యాయ నమః
ఓం నఖరాయుధాయ నమః
ఓం నాదనిర్భిన్నపాద్మాండాయ నమః
ఓం నయనాగ్నిహుతాసురాయ నమః
ఓం నటత్కేసరసంజాతవాతవిక్షిప్తవారిదాయ నమః
ఓం నలినీశసహస్రాభాయ నమః
ఓం నతబ్రహ్మాదిదేవతాయ నమః
ఓం నభోవిశ్వంభరాభ్యంతర్వ్యాపిదుర్వీక్ష్యవిగ్రహాయ నమః
ఓం నిశ్శ్వాసవాతసంరంభ ఘూర్ణమానపయోనిధయే నమః
ఓం నిర్ద్రయాంఘ్రియుగన్యాసదలితక్ష్మాహిమస్తకాయ నమః
ఓం నిజసంరంభసంత్రప్తబ్రహ్మరుద్రాదిదేవతాయ నమః
ఓం నిర్దంభభక్తిమద్రక్షోడింభనీతశమోదయాయ నమః
ఓం నాకపాలాదివినుతాయ నమః
ఓం నాకిలోకకృతప్రియాయ నమః
ఓం నాకిశత్రూదరాంత్రాదిమాలాభూషితకంధరాయ నమః
ఓం నాకేశాసికృతత్రాసదంష్ట్రాభాధూతతామసాయ నమః
ఓం నాకమర్త్యాతలాపూర్ణనాదనిశ్శేషితద్విపాయ నమః
ఓం నామవిద్రావితాశేషభూతరక్షఃపిశాచకాయ నమః
ఓం నామనిశ్శ్రేణికారూఢ నిజలోకనిజప్రజాయ నమః
ఓం నాలీకనాభాయ నమః
ఓం నాగారిమధ్యాయ నమః
ఓం నాగాధిరాడ్భుజాయ నమః
ఓం నగేంద్రధీరాయ నమః
ఓం నేత్రాంతస్ఖ్సలదగ్నికణచ్ఛటాయ నమః
ఓం నారీదురాపదాయ నమః
ఓం నానాలోకభీకరవిగ్రహాయ నమః
ఓం నిస్తారితాత్మీయ సంధాయ నమః
ఓం నిజైకజ్ఞేయ వైభవాయ నమః
ఓం నిర్వ్యాజభక్తప్రహ్లాద పరిపాలన తత్పరాయ నమః
ఓం నిర్వాణదాయినే నమః
ఓం నిర్వ్యాజభక్తైకప్రాప్యతత్పదాయ నమః
ఓం నిర్హ్రాదమయనిర్ఘాతదలితాసురరాడ్బలాయ నమః
ఓం నిజప్రతాపమార్తాండఖద్యోతీకృతభాస్కరాయ నమః
ఓం నిరీక్షణక్షతజ్యోతిర్గ్రహతారోడుమండలాయ నమః
ఓం నిష్ప్రపంచబృహద్భానుజ్వాలారుణనిరీక్షణాయ నమః
ఓం నఖాగ్రలగ్నారివక్ష్ససృతరక్తారుణాంబరాయ నమః
ఓం నిశ్శేషరౌద్రనీరంధ్రాయ నమః
ఓం నక్షత్రాచ్ఛాదితక్షమాయ నమః
ఓం నిర్ణిద్ర రక్తోత్పలాయ నమః
ఓం నిరమిత్రాయ నమః
ఓం నిరాహవాయ నమః
ఓం నిరాకులీకృతసురాయ నమః
ఓం నిర్ణిమేయాయ నమః
ఓం నిరీశ్వరాయ నమః
ఓం నిరుద్ధదశదిగ్భాగాయ నమః
ఓం నిరస్తాఖిలకల్మషాయ నమః
ఓం నిగమాద్రి గుహామధ్యనిర్ణిద్రాద్భుత కేసరిణే నమః
ఓం నిజానందాబ్ధినిర్మగ్నాయ నమః
ఓం నిరాకాశాయ నమః
ఓం నిరామయాయ నమః
ఓం నిరహంకారవిబుధచిత్తకానన గోచరాయ నమః
ఓం నిత్యాయ నమః
ఓం నిష్కారణాయ నమః
ఓం నేత్రే నమః
ఓం నిరవద్యగుణోదధయే నమః
ఓం నిదానాయ నమః
ఓం నిస్తమశ్శక్తయే నమః
ఓం నిత్యతృప్తాయ నమః
ఓం నిరాశ్రయాయ నమః
ఓం నిష్ప్రపంచాయ నమః
ఓం నిరాలోకాయ నమః
ఓం నిఖిలప్రతిభాసకాయ నమః
ఓం నిరూఢజ్ఞానిసచివాయ నమః
ఓం నిజావనకృతాకృతయే నమః
ఓం నిఖిలాయుధనిర్ఘాతభుజానీకశతాద్భుతాయ నమః
ఓం నిశితాసిజ్జ్వలజ్జిహ్వాయ నమః
ఓం నిబద్ధభృకుటీముఖాయ నమః
ఓం నగేంద్రకందరవ్యాత్త వక్త్రాయ నమః
ఓం నమ్రేతరశ్రుతయే నమః
ఓం నిశాకరకరాంకూర గౌరసారతనూరుహాయ నమః
ఓం నాథహీనజనత్రాణాయ నమః
ఓం నారదాదిసమీడితాయ నమః
ఓం నారాంతరాయ నమః
ఓం నారచిత్తయే నమః
ఓం నారాజ్ఞేయాయ నమః
ఓం నరోత్తమాయ నమః
ఓం నరలోకాంశాయ నమః
ఓం నరనారాయణాయ నమః
ఓం నభసే నమః
ఓం నతలోకపరిత్రాణనిష్ణాతాయ నమః
ఓం నయకోవిదాయ నమః
ఓం నిగమాగమశాఖాగ్ర ప్రవాలచరణాంబుజాయ నమః
ఓం నిత్యసిద్ధాయ నమః
ఓం నిత్యజయినే నమః
ఓం నిత్యపూజ్యాయ నమః
ఓం నిజప్రభాయ నమః
ఓం నిష్కృష్టవేదతాత్పర్యభూమయే నమః
ఓం నిర్ణీతతత్త్వకాయ నమః
ఓం నిత్యానపాయిలక్ష్మీకాయ నమః
ఓం నిశ్శ్రేయసమయాకృతయే నమః
ఓం నిగమశ్రీమహామాలాయ నమః
ఓం నిర్దగ్ధత్రిపురప్రియాయ నమః
ఓం నిర్ముక్తశేషాహియశసే నమః
ఓం నిర్ద్వందాయ నమః
ఓం నిష్కలాయ నమః
ఓం నరిణే నమః
|| ఇతి శ్రీ నరసింహ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||
ఇటీవలి వ్యాసాలు
శ్రీ మహాలక్ష్మీ రహస్య నామావళి
శ్రీ శ్యామల అష్టోత్తర శతనామావళిః
శ్రీ రాజమాతంగి (శ్యామల దేవి) అష్టోత్తర శతనామావళి
శ్రీ కాలభైరవ అష్టోత్తర శతనామావళి
శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి
శ్రీ కేతు అష్టోత్తర శతనామావళి
మరిన్ని
Advertisment