తెలుగు
English
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Advertisment
శ్రీ లలిత అష్టోత్తర శతనామావళిః
ఓం శివాయై నమః
ఓం భవాన్యై నమః
ఓం కళ్యాణ్యై నమః
ఓం గౌర్యై నమః
ఓం శ్రీకాళ్యై నమః
ఓం శివ ప్రియాయై నమః
ఓం కాత్యాయన్యై నమః
ఓం మహాదేవ్యై నమః
ఓం దుర్గాయై నమః
ఓం ఆర్యాయై నమః
ఓం చండికాయై నమః
ఓం భవాయై నమః
ఓం చంద్రచూడాయై నమః
ఓం చంద్రముఖ్యై నమః
ఓం చంద్రమండలవాసిన్యై నమః
ఓం చంద్రహాసకరాయై నమః
ఓం చంద్రహాసిన్యై నమః
ఓం చంద్రకోటిభాసాయై నమః
ఓం చిద్రూపాయై నమః
ఓం చిత్కళాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం నిర్మలాయై నమః
ఓం నిష్కళాయై నమః
ఓం కళాయై నమః
ఓం భవ్యాయై నమః
ఓం భవప్రియాయై నమః
ఓం భవ్యరూపిణ్యై నమః
ఓం కలభాషిణ్యై నమః
ఓం కవిప్రియాయై నమః
ఓం కామకళాయై నమః
ఓం కామదాయిన్యై నమః
ఓం కామరూపిణ్యై నమః
ఓం కారుణ్యసాగరాయై నమః
ఓం కాళ్యై నమః
ఓం సంసారార్ణవతారికాయై నమః
ఓం దూర్వాభాయై నమః
ఓం దుష్టభయదాయై నమః
ఓం దుర్జయాయై నమః
ఓం దురితాపహారిణ్యై నమః
ఓం లలితాయై నమః
ఓం రాజ్యదాయిన్యై నమః
ఓం సిద్ధాయై నమః
ఓం సిద్ధేశ్యై నమః
ఓం సిద్ధిదాయిన్యై నమః
ఓం శరదాత్ర్యై నమః
ఓం శాంత్యై నమః
ఓం అవ్యక్తాయై నమః
ఓం శంఖకుండల మండితాయై నమః
ఓం శారదాయై నమః
ఓం శాంకర్యై నమః
ఓం సాధ్వ్యై నమః
ఓం శ్యామలాయై నమః
ఓం కోమలాకృత్యై నమః
ఓం పుష్పిణ్యై నమః
ఓం పుష్పబాణాయై నమః
ఓం అంబాయై నమః
ఓం కమలాయై నమః
ఓం కమలాసనాయై నమః
ఓం పంచబాణస్తుతాయై నమః
ఓం పంచవర్ణరూపాయై నమః
ఓం సర్వేశ్వర్యై నమః
ఓం పంచమ్యై నమః
ఓం పరమాయై నమః
ఓం లక్ష్మై నమః
ఓం పావన్యై నమః
ఓం పాపహారిణ్యై నమః
ఓం సర్వజ్ఞాయై నమః
ఓం వృషభారూఢాయై నమః
ఓం సర్వలోకైకశంకర్యై నమః
ఓం సర్వస్వతంత్రాయై నమః
ఓం సర్వేశ్యై నమః
ఓం సర్వమంగళకారిణ్యై నమః
ఓం నిరవద్యాయై నమః
ఓం నీరదాభాయై నమః
ఓం నిర్మలాయై నమః
ఓం నిశ్చయాత్మికాయై నమః
ఓం నిర్మదాయై నమః
ఓం నియతాచారాయై నమః
ఓం నిష్కామాయై నమః
ఓం నిగమాలయాయై నమః
ఓం అనాదిబోధాయై నమః
ఓం బ్రహ్మాణ్యై నమః
ఓం కౌమార్యై నమః
ఓం గురురూపిణ్యై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం సమయాచారాయై నమః
ఓం కౌళిన్యై నమః
ఓం కులదేవతాయై నమః
ఓం సామగానప్రియాయై నమః
ఓం సర్వవేదరూపాయై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం అంతర్యాగ ప్రియానందాయై నమః
ఓం బహిర్యాగ వరార్చితాయై నమః
ఓం వీణాగాన రసానందాయై నమః
ఓం అర్ధాన్మీలితలోచనాయై నమః
ఓం దివ్యచందననాగ్ధాంగ్యై నమః
ఓం సర్వసామ్రాజ్య రూపిణ్యై నమః
ఓం తరంగీ కృతాపాంగ వీక్షారక్షిత సజ్జనాయై నమః
ఓం సుధాపానసముద్వేల హేలా మోహిత ధూర్జట్యై నమః
ఓం మతంగముని సంపూజ్యాయై నమః
ఓం మతంగకుల భూషణాయై నమః
ఓం మకుటాంగద మంజీర మేఖలాదామ భూషితాయై నమః
ఓం ఊర్మికాకింకిణీరత్న కంకణాది పరిష్కృతాయై నమః
ఓం మల్లికా మాలతీ కుంద మందారాంచిత మస్తకాయై నమః
ఓం తాంబూల కబళోదంచత్క పోలతల శోభిన్యై నమః
ఓం త్రిమూర్తి రూపాయై నమః
ఓం త్రైలోక్య సుమోహన తను ప్రభాయై నమః
ఓం శ్రీ మచ్ఛక్రాధి నగరీ సామ్రాజ్య శ్రీ స్వరూపిణ్యై నమః
|| ఇతి శ్రీ లలిత అష్టోత్తర శతనామావళి సమాప్తం ||
ఇటీవలి వ్యాసాలు
శ్రీ మహాలక్ష్మీ రహస్య నామావళి
శ్రీ శ్యామల అష్టోత్తర శతనామావళిః
శ్రీ రాజమాతంగి (శ్యామల దేవి) అష్టోత్తర శతనామావళి
శ్రీ కాలభైరవ అష్టోత్తర శతనామావళి
శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి
శ్రీ కేతు అష్టోత్తర శతనామావళి
మరిన్ని
Advertisment