తెలుగు
English
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Advertisment
శ్రీ కాళహస్తీశ్వర అష్టోత్తర శతనామావళిః
ఓం శివాయ నమః
ఓం మహేశ్వరాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం రుద్రాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం పితామహాయ నమః
ఓం సర్వభృతే నమః
ఓం దివ్యకైలాస శిఖరేంద్ర నివాసభువే నమః
ఓం అఖండ బిల్వచ్ఛదన ప్రియాయ నమః
ఓం లూతార్తి మోచకాయ నమః
ఓం సంసార వైద్యాయ నమః
ఓం సర్వజ్ఞాయ నమః
ఓం పరమాత్మాయ నమః
ఓం పరాత్పరాయ నమః
ఓం కాళేభాంజవ ధ్వంసినే నమః
ఓం సితాభ్ర సలిలాప్లుతాయ నమః
ఓం తేజోనిధయే నమః
ఓం జగద్యోనయే నమః
ఓం దివ్యమంగళ విగ్రహాయ నమః
ఓం అనేకకోటి బ్రహ్మాండ పిండీకరణ పండితాయ నమః
ఓం పంచబ్రహ్మతనవే నమః
ఓం సర్వమంగళాలంకృతాకృతయే నమః
ఓం అనాది నిధనాయ నమః
ఓం శంభవే నమః
ఓం సచ్చిదానంద రూపధృకే నమః
ఓం హిరణ్యగర్భజనకాయ నమః
ఓం జ్ఞాన ప్రసూనాంబికాపతయేనమః
ఓం మయూరార్తి ప్రహర్తాయ నమః
ఓం రామమోహ నిబర్హణాయనమః
ఓం వేదాంత వేద్యాయ నమః
ఓం కాలాత్మాయ నమః
ఓం విచిత్రబహు శక్తిమతే నమః
ఓం స్థిరధన్వాయ నమః
ఓం పశుపతయే నమః
ఓం సర్వతత్త్వ ప్రబోధకాయ నమః
ఓం శబరాభయదాయ నమః
ఓం గౌరాయ నమః
ఓం శబరేక్షణ పూజితాయ నమః
ఓం సువర్ణముఖరీ తీరవాసినే నమః
ఓం విజయముక్తిదాయ నమః
ఓం అగస్త్యాయ రమేశాది సురోపాస్యత్వదాయకాయ నమః
ఓం వైదికాగమ పీటస్థాయనమః
ఓం మణిజాలార్చన ప్రియాయ నమః
ఓం మణికర్ణాయ నమః
ఓం హరిబ్రహ్మాదృష్టపాద శిరాయ నమః
ఓం స్వభువే నమః
ఓం మృడాయ నమః
ఓం పంచాక్షరాకారాయ నమః
ఓం దుర్గా హేమరుచి ప్రదాయ నమః
ఓం అనంతకళ్యాణ గుణాయ నమః
ఓం నీలాకైవల్యకారణాయ నమః
ఓం లింగోద్భవాయ నమః
ఓం విద్యారాశయే నమః
ఓం విద్యాపతయే నమః
ఓం అనామయాయ నమః
ఓం పంచాక్షరాభిదేయాయ నమః
ఓం సుభగాశోక భంజనాయ నమః
ఓం చంద్రక్షయ ప్రహరాయ నమః
ఓం అర్చమహాపాపాబ్ది శోషకాయ నమః
ఓం ఆనంద తాండవకరాయ నమః
ఓం సకలామరనాయకాయ నమః
ఓం భర్గాయ నమః
ఓం దుర్గాసమారాధ్యాయ నమః
ఓం శక్ర ప్రస్తుత వైభవాయనమః
ఓం నేతాయ నమః
ఓం హరహరోద్ధర్తాయ నమః
ఓం చక్రకిల్బిషమార్జకాయ నమః
ఓం స్కంద సర్వజ్ఞతా హేతవే నమః
ఓం పంచదాభిన్న మస్తకాయ నమః
ఓం లక్ష్మీ వినుత వామాంఘ్రయే నమః
ఓం జపాలాభక్తి గోచరాయ నమః
ఓం మూకమృత్యుంజ యార్తిఘ్నాయ నమః
ఓం వృద్ధ బ్రాహ్మణ వేషధృతే నమః
ఓం మాయాశివ ద్విజాకారాయ నమః
ఓం నారదామోద దాయకాయ నమః
ఓం మార్కండేయ హృదంతస్థ మహాసంశయ భేదకాయ నమః
ఓం సనత్కుమారకశుకపరాశర సుపూజితాయ నమః
ఓం విజ్ఞాత దేవలోకోరుశక్తయే నమః
ఓం యక్షవపుర్ధరాయ నమః
ఓం సహస్రదేవ సంవంద్యాయ నమః
ఓం భస్మోద్ధూలితవిగ్రహాయ నమః
ఓం శుద్ధవిగ్రహాయ నమః
ఓం నీలకంఠ మలాపనుదే నమః
ఓం పద్మసేనక రాజేంద్ర కన్యాయుగళ సేవితాయ నమః
ఓం తుంగాయ నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం రక్షిత సారంగాయ నమః
ఓం భృత చక్రధర ప్రభవేనమః
ఓం ధర్మాసనాయ నమః
ఓం పరగుణాభీప్సితార్థ ప్రదాయకాయ నమః
ఓం త్రయీమూర్తయే నమః
ఓం నిత్యాయ నమః
ఓం పరశుహస్తాయ నమః
ఓం బ్రహ్మపురావాసయే నమః
ఓం దేవర్షి నగరాసికాయనమః
ఓం శ్రీవిష్ణు నగరావాసినే నమః
ఓం అంధకాసురసూదనాయ నమః
ఓం గంగాధరాయ నమః
ఓం శ్రీమత్పాండ్య పురస్థితాయ నమః
ఓం భీమార్చితాయ నమః
ఓం పితాయ నమః
ఓం భర్తాయ నమః
ఓం భరద్వాజ ప్రపూజితాయ నమః
ఓం ప్రసన్న కాళహస్తీశాయ నమః
ఓం ప్రభాద్యోతిత దిజ్ముఖాయ నమః
ఓం కుమారకాళహస్తీశాయనమః
ఓం గోవిందనయ నార్చితాయ నమః
ఓం శ్రీ కాళహస్తీశ్వరాయ నమః
|| ఇతి శ్రీ కాళహస్తీశ్వర అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||
ఇటీవలి వ్యాసాలు
శ్రీ మహాలక్ష్మీ రహస్య నామావళి
శ్రీ శ్యామల అష్టోత్తర శతనామావళిః
శ్రీ రాజమాతంగి (శ్యామల దేవి) అష్టోత్తర శతనామావళి
శ్రీ కాలభైరవ అష్టోత్తర శతనామావళి
శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి
శ్రీ కేతు అష్టోత్తర శతనామావళి
మరిన్ని
Advertisment