తెలుగు
English
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Advertisment
శ్రీ జగన్మాత అష్టోత్తర శతనామావళిః
ఓం తరుణాదిత్య సంకాశాయై నమః
ఓం సహస్రనయనో జ్వాలాయై నమః
ఓం విచిత్ర మాల్యాభరణాయై నమః
ఓం వరదాభయ హస్తాబ్జాయై నమః
ఓం రేవాతీర నివాసిన్యై నమః
ఓం ప్రణిత్యయ నిశేషజ్ఞాయై నమః
ఓం యంత్రాకృతి విరాజితాయై నమః
ఓం గోవిద పదగామిన్యై నమః
ఓం దేవర్షి గణ సంతుష్టాయై నమః
ఓం వనమాలా విభూషితాయై నమః
ఓం స్వందనోత్తమ సంస్థాయై నమః
ఓం ధీరజీమూత నిస్వనాయై నమః
ఓం మత్త మాతంగ గమనాయై నమః
ఓం హిరణ్య కమాలాసనాయై నమః
ఓం జనధార నిరతాయై నమః
ఓం యోగిన్యై నమః
ఓం యోగిధారిణ్యై నమః
ఓం నటనాట్యైక నిరతాయై నమః
ఓం ప్రణవాద్యక్ష రాత్మికాయై నమః
ఓం చోర చార క్రియా సక్తాయై నమః
ఓం దారిద్ర్యచ్చేద కారిణ్యై నమః
ఓం యాదవేంద్ర కులోద్భూతాయై నమః
ఓం తురీయపథ గామిన్యై నమః
ఓం గాయత్యై నమః
ఓం గోమత్యై నమః
ఓం గంగాయై నమః
ఓం గౌతమ్యై నమః
ఓం గరుడాసనాయై నమః
ఓం గేయగానప్రియాయై నమః
ఓం గౌర్యై నమః
ఓం గోవింద పద పూజితాయై నమః
ఓం గంధర్వ నగర కారాయై నమః
ఓం గౌర వర్ణాయై నమః
ఓం గణేశ్వర్యై నమః
ఓం గదాశ్రయాయై నమః
ఓం గుణవత్యై నమః
ఓం గహ్వర్యై నమః
ఓం గణపూజితాయై నమః
ఓం గుణత్రయానమాముక్తాయై నమః
ఓం గుహాబాసాయై నమః
ఓం గుహీధారాయై నమః
ఓం గుహ్యాయై నమః
ఓం గంధర్వరూపిణ్యై నమః
ఓం గార్గ్యప్రియాయై నమః
ఓం గురుపదాయై నమః
ఓం గుహ్య లింగాంగ ధారిణ్యై నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం సూర్య తనయాయై నమః
ఓం సుషుమ్నానాడ భేదిన్యై నమః
ఓం సుప్రకాశాయై నమః
ఓం సుఖాసీనాయై నమః
ఓం సుమత్యై నమః
ఓం సురపూజితాయై నమః
ఓం సుషుప్త్యవస్థాయై నమః
ఓం సుదత్యై నమః
ఓం సుందర్యై నమః
ఓం సాగరాంబరాయై నమః
ఓం సుధాంశుబింబ వదననాయై నమః
ఓం సుస్తన్యై నమః
ఓం సువిలోచనాయై నమః
ఓం సీతాయై నమః
ఓం సర్వాశ్రయాయై నమః
ఓం సంధ్యాయై నమః
ఓం సఫలాయై నమః
ఓం సుఖదాయిన్యై నమః
ఓం సుభ్రవే నమః
ఓం సునాసాయై నమః
ఓం సుశ్రోణ్యై నమః
ఓం సంసారార్ణవ తారిణ్యై నమః
ఓం సామగానప్రియాయై నమః
ఓం సాధ్త్యై నమః
ఓం శుభంకరియై నమః
ఓం సర్వా భరణ పూజితాయై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం విమలా కారయై నమః
ఓం మహేంద్రయై నమః
ఓం మంత్ర రూపిణ్యై నమః
ఓం మహాలక్ష్మీయై నమః
ఓం మహాసిద్యయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మోహిన్యై నమః
ఓం మహా రూపిణ్యై నమః
ఓం మధనాకారాయై నమః
ఓం మధు సుధన చోదితాయై నమః
ఓం మీనాక్షేయై నమః
ఓం మధురావాసాయై నమః
ఓం నాగేంద్రతనయాయై నమః
ఓం ఉమాయై నమః
ఓం త్రివిక్రమపదాక్రాంతమై నమః
ఓం త్రిస్వరాయై నమః
ఓం త్రిలోచనాయై నమః
ఓం సూర్య మండల మధ్యస్థాయై నమః
ఓం చంద్ర మండల సంస్థితాయై నమః
ఓం వహ్ని మండల సంస్థితాయై నమః
ఓం వాయు మండల సుస్థితాయై నమః
ఓం వ్యోమ మండల మధ్యస్థాయై నమః
ఓం చక్రిణ్యై నమః
ఓం చక్ర రూపిణ్యై నమః
ఓం కాలచక్ర వితానస్థాయై నమః
ఓం చంద్ర మండల దర్పణాయై నమః
ఓం జ్యోత్స్నాతపాసు లిప్తాంగ్యై నమః
ఓం మహామారుత వీజితాయై నమః
ఓం సర్వమంత్రా శ్రయాయై నమః
ఓం ధేనవే నమః
ఓం పాప ఘ్నే నమః
ఓం పరమేశ్వర్యై నమః
ఓం జగన్మాత్యై నమః
|| ఇతి శ్రీ జగన్మాత అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||
ఇటీవలి వ్యాసాలు
శ్రీ మహాలక్ష్మీ రహస్య నామావళి
శ్రీ శ్యామల అష్టోత్తర శతనామావళిః
శ్రీ రాజమాతంగి (శ్యామల దేవి) అష్టోత్తర శతనామావళి
శ్రీ కాలభైరవ అష్టోత్తర శతనామావళి
శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి
శ్రీ కేతు అష్టోత్తర శతనామావళి
మరిన్ని
Advertisment