తెలుగు
English
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Advertisment
శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ అష్టోత్తర శతనామావళి
ఓం జ్యోతిర్లింగస్వరూపాయ నమః
ఓం సౌరాఫ్టేసు సంస్థితాయ నమః
ఓం శివాయ నమః
ఓం సోమనాథనిలయాయ నమః
ఓం సోమరాధితాయ నమః
ఓం శంభవే నమః
ఓం శ్రీహరాయం నమః
ఓం శ్రీశైలాధినాథాయ నమః
ఓం శ్రీభ్రమరాంబపతయే నమః
ఓం భవాయ నమః
ఓం త్రిలోకాధినాథాయ నమః
ఓం నిత్యాయ నమః
ఓం సర్వలక్షణ లక్షితాయనమః
ఓం సోమసూర్యాగ్నిలోచనాయనమః
ఓం దేవాసురగణాశ్రయాయ నమః
ఓం సర్వబంధవిమోచనాయ నమః
ఓం జితకామాయ నమః
ఓం తేజస్కరాయ నమః
ఓం భక్తానుగ్రహకారకాయ నమః
ఓం వరదాయ నమః
ఓం మల్లికార్జునాయ నమః
ఓం ఉజ్జయినీ పురపతయే నమః
ఓం మహాకాలయ నమః
ఓం మహేశ్వరాయ నమః
ఓం విశ్వరూపాయ నమః
ఓం విరూపాక్షాయ నమః
ఓం దేవాసురవరప్రదాయ నమః
ఓం వృషభారూఢాయ నమః
ఓం త్రినేత్రాయ నమః
ఓం త్రిపురాంతకాయ నమః
ఓం సర్వజ్ఞాయ నమః
ఓం మహాకాళీనాథాయ నమః
ఓం అవంతీపురాధిపతయే నమః
ఓం విముక్తాయ నమః
ఓం దూషణాసురమర్ధనాయ నమః
ఓం మోక్షప్రదాయ నమః
ఓం వేదప్రియాయ నమః
. ఓం. ఓంకారపురవాసాయనమః
ఓం వింధ్యాద్రిబలగర్వాపహరాయ నమః
ఓం మాంధాతృపురనివాసాయనమః
ఓం అన్నపూర్ణాపతయే నమః
ఓం ఈశ్వరాయ నమః
ఓం బదరికాశ్రమనివాసాయ నమః
ఓం దేవాసురసం సేవితాయ నమః
ఓం గౌరీనాథాయ నమః
ఓం కేదారేశ్వరాయ నమః
ఓం అక్షయభాగ్యప్రదాయ నమః
ఓం సర్వశుభంకరాయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం అనంతరూపాయ నమః
ఓం వ్యోమకేశాయ నమః
ఓం వారణాసీపురపతయే నమః
ఓం విశ్వనాథాయ నమః
ఓం సర్వాశ్రయాయ నమః
ఓం సర్వదేవమునివందితాయ నమః
ఓం యజ్ఞసమాహితాయ నమః
ఓం మణికర్ణికా తీర్థనిలయాయనమః
ఓం మరణాన్ముక్తిదాయ నమః
ఓం గౌతమారాధితాయ నమః
ఓం శివాయ నమః
ఓం గౌతమీజన్మకారణాయ నమః
ఓం బ్రహ్మహత్యాపాపహరాయనమః
ఓం త్ర్యంబకాయ నమః
ఓం సుతీర్థాయఓం శర్వాయ నమః
ఓం దేవాసురవరప్రదాయ నమః
ఓం యజ్ఞరూపాయ నమః
ఓం మృత్యుంజయాయ నమః
ఓం చితాభూమిష్ఠితావాసాయనమః
ఓం వైద్యనాథప్రకీర్తితాయ నమః
ఓం సర్వబాధానివాకరాయ నమః
ఓం రావణగర్వమర్ధనాయ నమః
ఓం సర్వభూతహరాయ నమః
ఓం రుద్రాయ నమః
ఓం సర్వకామదాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం ద్వారకా ప్రాంతనివాసాయ నమః
ఓం నాగనాథాఖ్య వర్ణితాయ నమః
ఓం దారకాది రాక్షసాంతకాయ నమః
ఓం భక్తజనరక్షకాయ నమః
ఓం ఢాకినీవాసాయ నమః
ఓం శంకరాయ నమః
ఓం భీమాసుర విమర్ధనాయ నమః
ఓం మాణిక్యాంబాప్రియనాథాయ నమః
ఓం దక్షారామనివాసినే నమః
ఓం అమృతాయ నమః
ఓం సర్వపూజితాయ నమః
ఓం చంద్రశేఖరాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం త్రిపురాంతకాయ నమః
ఓం గిరిజాప్రియాయ నమః
ఓం విముకాయ నమః
ఓం శితికంఠాయ నమః
ఓం శూలపాణయే నమః
ఓం మహాక్రోథాయ నమః
ఓం మహేశ్వరాయ నమః
ఓం దేవాసురమునివందితాయ నమః
ఓం శ్రీరామప్రతిష్ఠితాయ నమః
ఓం ధనుష్కోటి ప్రాంతవాసాయ నమః
ఓం సీతారమసం సేవితాయనమః
ఓం హనుమత్సేవితాయ నమః
ఓం సోమాయ నమః
ఓం సర్వపాపనివారకాయ నమః
ఓం దేవగిరిదుర్గవాసాయ నమః
. ఓంఘశ్మలారాధితాయ నమః
ఓం సాంబాయ నమః
ఓం అపమృత్యు నివారకాయ నమః
ఓం జ్యోతిర్లింగాధ్యక్షాయ నమః
|| ఇతి శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||
ఇటీవలి వ్యాసాలు
శ్రీ మహాలక్ష్మీ రహస్య నామావళి
శ్రీ శ్యామల అష్టోత్తర శతనామావళిః
శ్రీ రాజమాతంగి (శ్యామల దేవి) అష్టోత్తర శతనామావళి
శ్రీ కాలభైరవ అష్టోత్తర శతనామావళి
శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి
శ్రీ కేతు అష్టోత్తర శతనామావళి
మరిన్ని
Advertisment