Advertisment

శ్రీ తారా దేవి అష్టోత్తర శతనామావళి

  1. ఓం తారిణ్యై నమః
  2. ఓం తరళాయై నమః
  3. ఓం తన్వ్యై నమః
  4. ఓం తారాయై నమః
  5. ఓం తరుణవల్లర్యై నమః
  6. ఓం తారరూపాయై నమః
  7. ఓం తర్యై నమః
  8. ఓం శ్యామాయై నమః
  9. ఓం తనుక్షీణపయోధరాయై నమః
  10. ఓం తురీయాయై నమః
  11. ఓం తరుణాయై నమః
  12. ఓం తీవ్రగమనాయై నమః
  13. ఓం నీలవాహిన్యై నమః
  14. ఓం ఉగ్రతారాయై నమః
  15. ఓం జయాయై నమః
  16. ఓం చండ్యై నమః
  17. ఓం శ్రీమదేకజటాశిరాయై నమః
  18. ఓం తరుణ్యై నమః
  19. ఓం శాంభవ్యై నమః
  20. ఓం ఛిన్నఫాలాయై నమః
  21. ఓం భద్రదాయిన్యై నమః
  22. ఓం ఉగ్రాయై నమః
  23. ఓం ఉగ్రప్రభాయై నమః
  24. ఓం నీలాయై నమః
  25. ఓం కృష్ణాయై నమః
  26. ఓం నీలసరస్వత్యై నమః
  27. ఓం ద్వితీయాయై నమః
  28. ఓం శోభనాయై నమః
  29. ఓం నిత్యాయై నమః
  30. ఓం నవీనాయై నమః
  31. ఓం నిత్యభీషణాయై నమః
  32. ఓం చండికాయై నమః
  33. ఓం విజయారాధ్యాయై నమః
  34. ఓం దేవ్యై నమః
  35. ఓం గగనవాహిన్యై నమః
  36. ఓం అట్టహాసాయై నమః
  37. ఓం కరాళాస్యాయై నమః
  38. ఓం చరాస్యాయై నమః
  39. ఓం ఈశపూజితాయై నమః
  40. ఓం సగుణాయై నమః
  41. ఓం అసగుణాయై నమః
  42. ఓం ఆరాధ్యాయై నమః
  43. ఓం హరీంద్రాదిప్రపూజితాయై నమః
  44. ఓం రక్తప్రియాయై నమః
  45. ఓం రక్తాక్ష్యై నమః
  46. ఓం రుధిరాస్యవిభూషితాయై నమః
  47. ఓం బలిప్రియాయై నమః
  48. ఓం బలిరతాయై నమః
  49. ఓం దుర్గాయై నమః
  50. ఓం బలవత్యై నమః
  51. ఓం బలాయై నమః
  52. ఓం బలప్రియాయై నమః
  53. ఓం బలరత్యై నమః
  54. ఓం బలరామప్రపూజితాయై నమః
  55. ఓం అర్ధకేశేశ్వర్యై నమః
  56. ఓం కేశాయై నమః
  57. ఓం కేశవాయై నమః
  58. ఓం స్రగ్విభూషితాయై నమః
  59. ఓం పద్మమాలాయై నమః
  60. ఓం పద్మాక్ష్యై నమః
  61. ఓం కామాఖ్యాయై నమః
  62. ఓం గిరినందిన్యై నమః
  63. ఓం దక్షిణాయై నమః
  64. ఓం దక్షాయై నమః
  65. ఓం దక్షజాయై నమః
  66. ఓం దక్షిణేరతాయై నమః
  67. ఓం వజ్రపుష్పప్రియాయై నమః
  68. ఓం రక్తప్రియాయై నమః
  69. ఓం కుసుమభూషితాయై నమః
  70. ఓం మాహేశ్వర్యై నమః
  71. ఓం మహాదేవప్రియాయై నమః
  72. ఓం పన్నగభూషితాయై నమః
  73. ఓం ఇడాయై నమః
  74. ఓం పింగళాయై నమః
  75. ఓం సుషుమ్నాప్రాణరూపిణ్యై నమః
  76. ఓం గాంధార్యై నమః
  77. ఓం పంచమ్యై నమః
  78. ఓం పంచాననాదిపరిపూజితాయై నమః
  79. ఓం తథ్యవిద్యాయై నమః
  80. ఓం తథ్యరూపాయై నమః
  81. ఓం తథ్యమార్గానుసారిణ్యై నమః
  82. ఓం తత్త్వరూపాయై నమః
  83. ఓం తత్త్వప్రియాయై నమః
  84. ఓం తత్త్వజ్ఞానాత్మికాయై నమః
  85. ఓం అనఘాయై నమః
  86. ఓం తాండవాచారసంతుష్టాయై నమః
  87. ఓం తాండవప్రియకారిణ్యై నమః
  88. ఓం తాలనాదరతాయై నమః
  89. ఓం క్రూరతాపిన్యై నమః
  90. ఓం తరణిప్రభాయై నమః
  91. ఓం త్రపాయుక్తాయై నమః
  92. ఓం త్రపాముక్తాయై నమః
  93. ఓం తర్పితాయై నమః
  94. ఓం తృప్తికారిణ్యై నమః
  95. ఓం తారుణ్యభావసంతుష్టాయై నమః
  96. ఓం శక్తిభక్తానురాగిణ్యై నమః
  97. ఓం శివాసక్తాయై నమః
  98. ఓం శివరత్యై నమః
  99. ఓం శివభక్తిపరాయణాయై నమః
  100. ఓం తామ్రద్యుత్యై నమః
  101. ఓం తామ్రరాగాయై నమః
  102. ఓం తామ్రపాత్రప్రభోజిన్యై నమః
  103. ఓం బలభద్రప్రేమరతాయై నమః
  104. ఓం బలిభుజే నమః
  105. ఓం బలికల్పన్యై నమః
  106. ఓం రామప్రియాయై నమః
  107. ఓం రామశక్త్యై నమః
  108. ఓం రామరూపానుకారిణీ నమః

|| ఇతి శ్రీ తారామ్బా అష్టోత్తర శతనామావళి సంపూర్ణం  ||