తెలుగు
English
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Advertisment
శ్రీ చాముండేశ్వరీ అష్టోత్తర శతనామావళిః
ఓం శ్రీ చాముండాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం శ్రీ మత్సింహాసనేశ్వర్యై నమః
ఓం శ్రీ విద్యావేద్య మహిమాయై నమః
ఓం శ్రీ చక్రపురవాసిన్యై నమః
ఓం శ్రీకంఠ దయితాయై నమః
ఓం గౌర్యై నమః
ఓం గిరిజాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం మాహావాణ్యై నమః
ఓం మనోన్మన్యై నమః
ఓం సహస్రశీర్షసంయుక్తాయై నమః
ఓం సహస్రకరమండితాయై నమః
ఓం కౌస్తుభవసనోపేతాయై నమః
ఓం రత్నకంచుకధారిణ్యై నమః
ఓం గణేశస్కంధ జనన్యై నమః
ఓం జపాకుసుమభాసురాయై నమః
ఓం ఉమాయై నమః
ఓం కాత్యాయన్యై నమః
ఓం దుర్గాయైనమః
ఓం మంత్రిణ్యై నమః
ఓం దండిన్యై నమః
ఓం జయాయై నమః
ఓం కరాంగుళినఖోత్పన్న నారాయణ దళాకృత్యై నమః
ఓం వరరమావాణీసవ్య దక్షిణ సేవితాయై నమః
ఓం ఇంద్రాక్ష్యై నమః
ఓం బగళాయై నమః
ఓం బాలాయై నమః
ఓం చక్రేశ్యై నమః
ఓం విజయాంబికాయై నమః
ఓం పంచప్రేతాసనారూఢాయై నమః
ఓం హరిద్రాకుంకుమప్రియాయై నమః
ఓం మహాబలాద్రి నిలయాయై నమః
ఓం మహిషాసుర మర్ధిన్యై నమః
ఓం మధుకైటభ సంహర్త్ర్యై నమః
ఓం మధురాపురనాయకాయై నమః
ఓం కామేశ్వర్యై నమః
ఓం యోగనిద్రాయై నమః
ఓం భవాన్యై నమః
ఓం చండికాయైనమః
ఓం సత్యై నమః
ఓం కరాజరథారూఢాయై నమః
ఓం సృష్టిస్థిత్యంతకారిణ్యైనమః
ఓం అన్నపూర్ణాయై నమః
ఓం జ్వలి జిహ్వాయై నమః
ఓం కాళరాత్రి స్వరూపిణ్యై నమః
ఓం నిశుంభ శుంభమదన్యై నమః
ఓం రక్తబీజ విషూదిన్యై నమః
ఓం బ్రహ్మాది మాతృకారూపాయై నమః
ఓం శుభాయై నమః
ఓం షట్చక్రదేవతాయై నమః
ఓం మూలప్రకృతిరూపాయై నమః
ఓం పార్వత్యై నమః
ఓంపరమేశ్వర్యై నమః
ఓం ఇందుపీఠ కృతావాసాయై నమః
ఓం చంద్రమండల మధ్యగాయై నమః
ఓం చిదగ్నికుండ సంభూతాయై నమః
ఓం వింధ్యాచల నివాసిన్యై నమః
ఓం హయగ్రీవాస్త పూజ్యాయై నమః
ఓం సూర్యచంద్రాగ్నిలోచనాయై నమః
ఓం జలాంధరాయై నమః
ఓం సుపీఠస్థాయై నమః
ఓం శివాయై నమః
ఓం దాక్షాయణ్యై నమః
ఓం ఈశ్వర్యై నమః
ఓం నవావరణ సంపూజ్యాయై నమః
ఓం నవాక్షర మనుస్తుతాయై నమః
ఓం నవలావణ్య రూపాధ్యాయై నమః
ఓం ద్వాత్రింశజ్ఞలదాయుధాయై నమః
ఓం కామేశబద్ధ మాంగల్యాయై నమః
ఓం చంద్రరేఖా విభూషితాయై నమః
ఓం చరాచర జగద్రూపాయై నమః
ఓం నిత్యక్లిన్నాయై నమః
ఓం పరాజితాయై నమః
ఓం ఓడ్యాణపీఠ నిలయాయై నమః
ఓం లలితాయై నమః
ఓం విష్ణుసోదర్యై నమః
ఓం దంష్ట్రకరాళ వదనాయై నమః
ఓం వజ్రేశ్యై నమః
ఓం వహ్నివాహిన్యై నమః
ఓం సర్వమంగళ రూపాడ్యాయై నమః
ఓం సచ్చిదానంద విగ్రహాయై నమః
ఓం అష్టాదశ సుపీరస్థాయై నమః
ఓం భేరుండాయై నమః
ఓం భైరవ్యై నమః
ఓం పరాయై నమః
ఓం రుండమాల లస్కంఠాయై నమః
ఓం చండాసుర విమర్దిన్యై నమః
ఓం పుండ్రేక్షుకాండ కోదండాయై నమః
ఓం పుష్పబాణ లసత్కరాయై నమః
ఓం శివదూత్యై నమః
ఓం వేదమాత్రే నమః
ఓం శాంకర్యై నమః
ఓం సింహవాహిన్యై నమః
ఓం చతుష్టపు పచారాధ్యాయై నమః
ఓం యోగినీగణ సేవితాయై నమః
ఓం వనదుర్గాయై నమః
ఓం భద్రకాళ్యై నమః
ఓం కదంబవనితాయై నమః
ఓం చండముండ శిరశ్చేత్యై నమః
ఓం మహారాజ్యై నమః
ఓం సుధానామాయై నమః
ఓం శ్రీ చక్రవరతాటంకాయై నమః
ఓం శ్రీశైల భ్రమరాంబికాయై నమః
ఓం శ్రీ రాజరాజవరదాయై నమః
ఓం శ్రీ మత్రిపుర సుందర్యై నమః
|| ఇతి శ్రీ చాముండేశ్వరీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||
ఇటీవలి వ్యాసాలు
శ్రీ మహాలక్ష్మీ రహస్య నామావళి
శ్రీ శ్యామల అష్టోత్తర శతనామావళిః
శ్రీ రాజమాతంగి (శ్యామల దేవి) అష్టోత్తర శతనామావళి
శ్రీ కాలభైరవ అష్టోత్తర శతనామావళి
శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి
శ్రీ కేతు అష్టోత్తర శతనామావళి
మరిన్ని
Advertisment