తెలుగు
English
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Home
Stotra
All Stotras
Sahasranamam
Ashtottara Shatanamavali
Sahasranamavali
Calendar
Calendar Home
Festivals
Vrathas & Upavasam
Solor and Lunar Eclipses
Panchangam
Articles
Advertisment
శ్రీ అనంత పద్మనాభస్వామి అష్టోత్తర శతనామావళి
ఓం అనంతాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం శేషాయ నమః
ఓం సప్తఫణాన్వితాయ నమః
ఓం తల్పాత్మకాయ నమః
ఓం పద్మకరాయ నమః
ఓం పింగప్రసన్నలోచనాయ నమః
ఓం గదాధరాయ నమః
ఓం చతుర్భాహవే నమః
ఓం శంఖచక్రధరాయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం నవామ్రపల్లవాభాసాయ నమః
ఓం బ్రహ్మసూత్రవిరాజితాయ నమః
ఓం శిలాసుపూజితాయ నమః
ఓం దేవాయ నమః
ఓం కౌండిన్యవ్రతతోషితాయ నమః
ఓం నభస్యశుక్ల చతుర్దశీ పూజ్యాయ నమః
ఓం ఫణేశ్వరాయ నమః
ఓం సంఘర్షణాయ నమః
ఓం చిత్ స్వరూపాయ నమః
ఓం సూత్ర గ్రంధి సుసంస్తితాయ నమః
ఓం కౌండిన్యవరదాయ నమః
ఓం పృథ్వీధారిణీ నమః
ఓం పాతాళనాయకాయ నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం అఖిలాధరాయ నమః
ఓం సర్వయోగికృపాకరాయ నమః
ఓం సహప్రపద్మసం పూజ్యాయ నమః
ఓం కేతకీ కుసుమప్రియాయ నమః
ఓం సహస్రబాహవే నమః
ఓం సహస్రశిరసే నమః
ఓం శ్రితజనప్రియాయ నమః
ఓం భక్తదుఃఖహరాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం భవసాగరతారకాయ నమః
ఓం యమునాతీరసదృష్టాయ నమః
ఓం సర్వనాగేంద్రవందితాయ నమః
ఓం యమునారాధ్యపాదాబ్దాయ నమః
ఓం యుధిష్ఠిరసుపూజితాయ నమః
ఓం ధ్యేయాయ నమః
ఓం విష్ణుపర్యంకాయ నమః
ఓం చక్షుశ్రవణవల్లభాయ నమః
ఓం సర్వకామప్రదాయ నమః
ఓం సేవ్యాయ నమః
ఓం భీమసేనామృతప్రదాయ నమః
ఓం సురాసురేంద్రసంపూజ్యాయ నమః
ఓం ఫణామణి విభూషితాయ నమః
ఓం సత్యమూర్తయే నమః
ఓం శుక్లతనవే నమః
ఓం నీలవాససే నమః
ఓం జగత్ గురవే నమః
ఓం అవ్యక్త పాదాయ నమః
ఓం బ్రహ్మణ్యాయ నమః
ఓం సుబ్రహ్మణ్యనివాసభువే నమః
ఓం అనంతభోగశయనాయ నమః
ఓం దివాకరమునీడతాయ నమః
ఓం మధుక వృక్ష సంస్తానాయ నమః
ఓం దివాకరవరప్రదాయ నమః
ఓం దక్షహస్త సదాపూజ్యాయ నమః
ఓం శివలింగనివష్టధియే నమః
ఓం త్రిప్రతీహార సందృశ్యాయ నమః
ఓం ముఖదాపి పదాంబుజాయ నమః
ఓం నృసింహ క్షేత్రనిలయాయ నమః
ఓం దుర్గాసమన్వితాయ నమః
ఓం మత్స్యతీర్థవిహారిణే నమః
ఓం ధర్మాధర్మాది రూపవతే నమః
ఓం మహారోగాయుధాయ నమః
ఓం వార్ధితీరస్తాయ నమః
ఓం కరుణానిధయే నమః
ఓం తామ్రపర్ణీ పార్శ్వవర్తినే నమః
ఓం ధర్మపరాయణాయ నమః
ఓం మహాకాష్యప్రణేత్రే నమః
ఓం నాగలోకేశ్వరాయ నమః
ఓం స్వభువే నమః
ఓం రత్న సింహాసనాసీనాయ నమః
ఓం స్ఫురన్మకరకుండలాయ నమః
ఓం సహస్రాదిత్య సంకాశాయ నమః
ఓం పురాణపురుషాయ నమః
ఓం జ్వలత్ రత్నకిరీటాడ్యాయ నమః
ఓం సర్వాభరణ భూషితాయ నమః
ఓం నాగకన్యాప్ద్రత ప్రాంతాయ నమః
ఓం దిక్నాలకపరిపూజితాయ నమః
ఓం గంధర్వగానసంతుష్టాయ నమః
ఓం యోగశాస్త్ర ప్రవర్తకాయ నమః
ఓం దేవవైణిక సంపూజ్యాయ నమః
ఓం వైకుంఠాయ నమః
ఓం సర్వతోముఖాయ నమః
ఓం రత్నాంగదలపద్బాహావే నమః
ఓం బలభద్రాయ నమః
ఓం ప్రలంబఘ్నే నమః
ఓం కాంతీకర్షణాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం రేవతీప్రియాయ నమః
ఓం నిరాధారాయ నమః
ఓం కపిలాయ నమః
ఓం కామపాలాయ నమః
ఓం అచ్యుతాగ్రజాయ నమః
ఓం అవ్యగ్రాయ నమః
ఓం బలదేవాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం అజాయ నమః
ఓం వాతాశనాధీశాయ నమః
ఓం మహాతేజసే నమః
ఓం నిరంజనాయ నమః
ఓం సర్వలోకప్రతాపనాయ నమః
ఓం సజ్యాలప్రళయాగ్ని ముఖే నమః
ఓం సర్వలోకైకసంమార్త్రే నమః
ఓం సర్వేష్టార్ధ ప్రదాయకాయ నమః
|| ఇతి శ్రీ అనంత పద్మనాభస్వామి అశోత్తర శతనామావళి సమాప్తం ||
ఇటీవలి వ్యాసాలు
శ్రీ మహాలక్ష్మీ రహస్య నామావళి
శ్రీ శ్యామల అష్టోత్తర శతనామావళిః
శ్రీ రాజమాతంగి (శ్యామల దేవి) అష్టోత్తర శతనామావళి
శ్రీ కాలభైరవ అష్టోత్తర శతనామావళి
శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి
శ్రీ కేతు అష్టోత్తర శతనామావళి
మరిన్ని
Advertisment